తను చేసిన ట్వీట్లను, వ్యాఖ్యలను పాలిటిక్స్ చేయవద్దంటూ.. స్టార్ యాంకర్ వరుస ట్వీట్లు చేసింది.తాను ఏం మాట్లాడినా.. ఏ ట్వీట్ చేసినా అది తన సొంత అభిప్రాయమే అని.. దానికి ఎవరితో సంబందం లేదని.. మఖ్యంగా తను ఎవరినీ ప్రమోట్ చేసేందుకో.. డబ్బుల కోసమో ట్వీట్స్ చేయడం లేదని తెలిపింది.