పగటిపూట చందమామలా అనసూయ.. కోరికలు అణచుకోలేకపోతుందట.. బాబోయ్‌ ఏంటా విరహం!

First Published May 21, 2021, 2:15 PM IST

యాంకర్‌ అనసూయకి పగటి పూట చంద్రుడిలా ఉండాలనిపిస్తుందట. తన కోరికలను అణచుకోలేకపోతుందట. ఎగిరిపోవాలనుకుంటుందట. విరహాలు పోతూ చూపులతో కవ్వింపులకు దిగుతూ సెక్సీ భామ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. 

`జబర్దస్త్` భామ అనసూయ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేసింది. ప్రతి రోజు గురువారం `జబర్దస్త్` షో ప్రసారం కానుంది. అయితే ఈ సందర్భంగా షో కోసం తాను ఇచ్చిన పోజులను పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంటుంది.
undefined
కానీ ఈ గురువారం ఆమె గ్లామర్‌ఫోటోల కోసం ఎదురుచూసిన అభిమానులకు పూర్తిగా డిజప్పాయింట్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారట. ఆమె విషయంలో బుంగమూతి పెట్టామని చెబుతున్నారు.
undefined
అయితే వారి నిరాశకి తగ్గ ఫలితాన్నిచ్చింది అనసూయ. అంతటి హాట్‌ ఫోటోలతో వారిని ఖుషీ చేసే ప్రయత్నం చేసింది. విరహాలు పోతూ ఆమె పంచుకున్న ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాని దున్నేస్తున్నాయి. నెట్టింట వైరల్‌గా మారాయి.
undefined
వైట్‌ అండ్‌ వైట్‌ శారీలో నడుము వొంపులు చూపిస్తూ హోయలు పోయింది. మత్తెక్కించే చూపులతో పరువాలు పోయింది. చూపులతోనే పడేసే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది అనసూయ. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
undefined
ఈ సందర్భంగా అనసూయ పెట్టిన పోస్ట్ మరింత మత్తెక్కించేలా ఉంది. తనకు బందీగా ఉండటం ఇష్టం ఉండదట. అందంగా బయటపడాలని ఉంటుందట.
undefined
అంతేకాదు తాను పగటి పూట చందమామని అని చెబోతుంది. లాక్‌డౌన్‌తో తాను స్వేచ్ఛగా ఉండాలనే కోరికలను అణచుకోలేకపోతుందట అనసూయ.
undefined
నిర్మొహమాటంగా ఆ విషయాలను పంచుకుంది. ఇక ఈ ఫోటోలో నిజంగానే అనసూయ రెచ్చగొడుతుందని చెప్పొచ్చు. అంతగా హీటుపెంచుతోంది.
undefined
అనసూయ లేటెస్ట్ ఇన్‌ స్టాగ్రామ్‌ ఫోటోలు.
undefined
అనసూయ లేటెస్ట్ ఇన్‌ స్టాగ్రామ్‌ ఫోటోలు.
undefined
click me!