బ్లాక్‌ టాప్‌ బటన్స్ విప్పేసి, పొట్టి షాట్‌లో థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న అనసూయ... స్వేచ్ఛ అంటే నీదే!

First Published Jun 3, 2021, 2:48 PM IST

అనసూయ తన గ్లామర్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. బ్లాక్‌ లాంగ్‌ టాప్‌ బటన్స్ విప్పేసి, పొట్టి షాట్‌లో తొడలు చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో రెచ్చగొడుతుంది యాంకర్‌ అనసూయ. 

అనసూయ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత అనసూయ ఈ రేంజ్‌లో హాట్‌గా పోజులివ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నాయి.
undefined
`జబర్దస్త్` కోసం అనసూయ ఈ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుందీ సెక్సీ యాంకర్‌. తాజాగా ఇవి తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఇందులో అనసూయ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. అంతగా రెచ్చగొడుతుందీ భామ.
undefined
అనసూయ ఫోటోలంటే ఎగబడి చూసే ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. అదే సమయంలో ఆమె గ్లామర్‌ ఫోటోలపై పలు నెగటివ్‌ కామెంట్లు కూడా వస్తుంటాయి.
undefined
కానీ తను మాత్రం అవేవీ పట్టించుకోకుండా, ఆడియెన్స్ కి వినోదాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.
undefined
కరోనా టైమ్‌లోనూ నిరంతరంగా జబర్దస్త్ తో ఎంటర్‌టైన్‌ చేస్తుంది అనసూయ. కాస్త రిలీఫ్‌నిస్తుంది.
undefined
అయితే ఈ టైమ్‌లో ఇలాంటి సెక్సీ పోజులు, హాట్‌ ఫోటోలు అవసరమా అంటూ నెగటివ్‌ కామెంట్‌ చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు.
undefined
దీంతో ఈ విషయాలపై చాలా సార్లు అనసూయకి, నెటిజన్లకి వివాదాలు కొనసాగాయి.
undefined
అయితే ఇప్పుడు ఈ అమ్మడి ఫోటోలపై సైతం కామెంట్లు చేస్తున్నారు. స్వేచ్ఛ అంటే నీదే అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
undefined
click me!