కాజల్‌కి అక్కలాగా ఉన్న అనసూయ..పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, బన్నీ, చెర్రీలతో హాట్‌ యాంకర్‌ చిలిపి చేష్టలు చూశారా?

First Published May 15, 2021, 5:50 PM IST

సెక్సీ యాంకర్‌ అనసూయ చూడబోతే కాజల్‌కి అక్కలాగే ఉంది. పవన్‌, ప్రభాస్‌, రానా, మహేష్‌, బన్నీ, చరణ్‌లతో ఈ హాట్‌ బేబీ చిలిపి చేష్టలు మామూలుగా లేవుగా. తాజాగా అన్ను బేబీ బర్త్ డే సందర్భంగా ఆయా రేర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

నేడు(శనివారం-మే 15) అనసూయ 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె అరుదైన ఫోటోలు, స్టార్లతో ఉన్న అన్‌సీన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అభిమానులు వాటిని షేర్‌ చేస్తూ అనసూయ ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని చాటుకుంటున్నారు.
undefined
కాజల్‌, అనసూయ ఓ ఈవెంట్‌లో ఒకే వేదికని పంచుకున్నారు. దానికామె యాంకర్‌గా చేసింది. ఈ సందర్భంగా ఇద్దరు రెడ్‌ డ్రెస్‌లో మెరిశారు. ఇందులో కాజల్‌ కంటే అనసూయ పెద్దగా అనిపిస్తుంది. చూడబోతే కాజల్‌కి అక్కలా ఉంది అనసూయ.
undefined
ప్రభాస్‌, రానా, తమన్నాలతో సరదాగా నవ్వులు చిందిస్తూ ఓ సెల్ఫీ.
undefined
సూపర్‌ స్టార్‌ మహేష్‌తో అనసూయ కొంటెగా సెల్ఫీ.
undefined
`రంగస్థలం` సక్సెస్‌ మీట్‌లో అనసూయపై ప్రశంసలు కురిపిస్తున్న పవన్‌.
undefined
`రంగస్థలం`లో మరో ఫన్నీ సీన్‌.
undefined
`రంగస్థలం` సినిమా సెట్‌లో సీన్‌ మధ్యలో ఇలా చిలిపిగా, సరదాగా చరణ్‌తో నవ్వులు.
undefined
షూటింగ్‌ సెడ్‌లో మాటా మంతి.
undefined
రామ్‌చరణ్‌తో అనసూయ. సరదా చిట్‌టాట్‌.
undefined
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో కొంటెగా సెల్ఫీ.
undefined
విక్రమ్‌తో సెల్ఫీ. కన్నుగీటుతూ.
undefined
విక్రమ్‌తో మరో సెల్ఫీలో ఇలా.
undefined
ఈ సినిమా ఈవెంట్‌లో అఖిల్‌తో..
undefined
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో చిలిపిగా పోజు.
undefined
అనసూయ బర్త్‌ డే సీడీపీ.
undefined
అనసూయని ఆమె అభిమానులు క్వీన్‌గా అభివర్ణించుకున్నారు.
undefined
అనసూయ ఫ్యాన్‌ మేడ్‌ బర్త్ డే సీడీపీ.
undefined
అనసూయ ఫ్యాన్‌ మేడ్‌ సీడీపీ.
undefined
click me!