ఆరెంజ్ శారీలో కళ్ళు మిరిమిట్లు గొలిపే సోయగం.. క్రేజీ సర్ ప్రైజ్ ఇచ్చిన యాంకర్ అనసూయ

First Published Aug 21, 2022, 11:42 AM IST

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది. 

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది.  బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. 

కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అనసూయ మోడ్రన్ డ్రెస్సులో హాట్ గా ఫోజులివ్వడం చూశాం. అలాగే సంప్రదాయ వస్త్రధారణలో కూడా అనసూయ అందంగా ఉంటుంది. 

తాజాగా అనసూయ ఆరెంజ్ డిజైనర్ శారీలో కళ్ళు మిరిమిట్లు గొలిపే విధంగా ఇచ్చిన ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. పచ్చని చెట్ల మధ్య అనసూయ వయ్యారాలు ఒలికిస్తూ ఈ ఫోజులు ఇచ్చింది. 

చిరునవ్వులు చిందిస్తూ అనసూయ ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. అనసూయ ఈ ఫోటో షూట్ లో రెట్టింపు గ్లామర్ తో వెలిగిపోతోంది. అనసూయ ధరించిన ఆరెంజ్ శారీ ఫాన్స్ కి హాట్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. 

click me!