బ్రీత్ టేకింగ్ హాట్ నెస్.. బ్లూ శారీలో వనంలో తిరుగుతున్న దేవకన్యలా అనసూయ, కుర్రాళ్లకు ఐఫీస్ట్

First Published Sep 23, 2021, 1:19 PM IST

అనసూయ గ్లామర్ పరంగా టాలీవుడ్ లో టాప్ లో కొనసాగుతున్న యాంకర్. నటిగా కూడా అనసూయ అద్భుతమైన అవకాశాలతో దూసుకుపోతోంది.

అనసూయ గ్లామర్ పరంగా టాలీవుడ్ లో టాప్ లో కొనసాగుతున్న యాంకర్. నటిగా కూడా అనసూయ అద్భుతమైన అవకాశాలతో దూసుకుపోతోంది. తన అందంతో అనసూయ జబర్దస్త్ షోకి కొత్త మెరుపులు తీసుకువచ్చింది. 

సినిమాల విషయంలో కూడా అనసూయ జాగ్రత్తగా ఉంటుంది. అనసూయ ట్యాలెంట్ లో బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆమె అన్నింటినీ ఓకె చేయడం లేదు. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. రంగస్ధలం చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే.

నటిగా, యాంకర్ గా సమానమైన క్రేజ్ తో రాణించే భామలు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా కాలం క్రితమే మ్యారేజ్ చేసుకున్న అనసూయ.. అటు ఫ్యామిలీకి, ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తోంది. 

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ అందానికే అందం అనిపించేలా ఉంది. 

బ్లూ శారీలో అనసూయ గ్లామర్ మెరుపులు కుర్రాళ్లకు కనుల విందే అని చెప్పొచ్చు. చీరకట్టులో నడుము అందాలని దాచి దాచకుండా కవ్విస్తోంది. 

పచ్చని ప్రకృతి మధ్యలో ఈ ఫొటోస్ కి అనసూయ ఫోజులు ఇచ్చింది. వనంలో తిరుగుతున్న దేవకన్యలా అనసూయ అనిపిస్తోంది ఈ గ్లామర్ ఫోజుల్లో. మతోపోగొట్టేలా ఉన్న ఫోజులు, కుర్రాళ్ళని రెచ్చగొట్టేలా ఉన్న హావభావాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. 

అనసూయ ఈ ఫొటోస్ ని షేర్ చేయగానే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనసూయ.. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

click me!