క్యాష్ కోసం అనసూయ కిరాక్ ఫోజులు...రెడ్ ట్రెండీ వేర్ లో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నయాంకర్

First Published Jul 3, 2021, 3:14 PM IST

పేరుకు యాంకరైనా ఫాలోయింగ్ లో మాత్రం హీరోయిన్ అనసూయ భరద్వాజ్. హాట్ యాంకర్ గా ముద్ర వేసుకున్న అనసూయ డే బై డే తన క్రేజ్ పెంచుకుంటూ ముందుకు వెళుతుంది. 
 

ఒకప్పుడు బుల్లితెరకు మాత్రమే పరిమితమైన ఆమె పాపులారిటీ వెండితెరకు చేరింది. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస చిత్రాలకు సైన్ చేస్తుంది.
undefined
యాంకర్ గా కంటే నటిగానే అనసూయ బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ్ బాషలలో సినిమాలు చేస్తూ... తన స్టామినా ఏమిటో నిరూపిస్తుంది.
undefined
ఇక తనకు పాపులారిటీ తెచ్చిన జబర్దస్త్ షోని మాత్రం వదలడం లేదు. నటిగా వరుస ఆఫర్స్ నేపథ్యంలో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనుంది అనేక మార్లు పుకార్లు రేగాయి.
undefined
అయితే ప్రతిసారి అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. నిజంగా జబర్దస్త్ షో నుండి అనసూయ తప్పుకుంటే ఎంతో కొంత ఆ షోకి కొరతే అని చెప్పవచ్చు.
undefined
కాగా అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. రెడ్ ట్రెండీ వేర్ లో సూపర్ గ్లామరస్ గా అనసూయ కనిపించారు.
undefined
సుమ యాంకర్ గా ఈటీవీలో ప్రసారం అవుతున్న క్యాష్ షోలో అనసూయ పాల్గొనడం జరిగింది. ఆ షో కోసం అనసూయ ఈ రేంజ్ లో గ్లామర్ టచ్ ఇచ్చారు.
undefined
ఇటీవల క్యాష్ ప్రోమో విడుదల కాగా... నీవు పొడుగు పెరగడం ఆపలేదా అంటూ సెటైర్ వేసింది సుమ. వంగి సుమ కాళ్ళను పట్టుకోవడానికి ట్రై చేసిన అనసూయపై మరీ వంగ వద్దని సుమ కోరుకున్నారు.
undefined
అంత పొట్టి డ్రెస్ లో వంగితే బాగోదు అనే అర్థంలో సుమ వేసిన ఆ జోక్ అందరిచేత నవ్వులు పూయించింది.
undefined
ఇక తెలుగులో అనసూయ పుష్పలో కీలక రోల్ చేస్తున్నారు.  కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ, రవితేజ ఖిలాడి చిత్రాలలో కూడా ఆమె కథలో కీలకమైన పాత్రలు చేస్తున్నట్లు సమాచారం.ఒక తమిళ్, మలయాళ చిత్రం చేస్తూ నటిగా సత్తా చాటుతున్నారు. వీటితో పాటు నిహారికతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు.
undefined
click me!