అందానికి రంగులద్దిన అనసూయ.. హాట్ అండ్ స్టైలిష్ లుక్స్ కెవ్వు కేక

First Published Aug 26, 2021, 2:18 PM IST

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

వెండితెరపై అనసూయ సెలెక్టివ్ గా రోల్స్ ఎంచుకుంటోంది. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. రంగస్ధలం చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ సూపర్ స్టైలిష్ గా ఉంది. 

అనసూయకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తే పిచ్చెక్కిపోయే యువత సోషల్ మీడియాలో రెడీగా ఉంటారు. 

వైట్ టాప్ , రంగు రంగుల మిడ్డీ లో అనసూయ అందం మరో లెవల్ లో ఉంది. ఆమె ఇస్తున్న ఫోజులు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. 

అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఈ హాట్ యాంకర్ మరోసారి అవకాశం దక్కించుకుంది. 

బుల్లి తెరపై జబర్దస్త్ లాంటి షోలతో అనసూయ దూసుకుపోతోంది. అనసూయ తరచుగా ట్రోలర్స్ బారీన పడుతూ ఉంటుంది. అయినా అనసూయ ట్రోలింగ్ గురించి పెద్దగా వర్రీ కాదు. 

click me!