మోకాళ్లపైకున్న గ్రీన్‌ ట్రెండీ వేర్‌లో అనన్య పాండే సయ్యాటలు..ఇది చాలా హాట్‌ గురూ.. బ్లేజర్‌ రేటెంతో తెలుసా?

First Published Sep 26, 2021, 2:00 PM IST

`లైగర్‌`(liger) భామ అనన్య పాండే(ananya panday) వారసత్వంగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. తనేంటో ఇండస్ట్రీలోని నిరూపంచుకునే ప్రయత్నం చేస్తుంది. కెరీర్‌ ప్రారంభంలోనే పాన్‌ ఇండియా చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసి సత్తా చాటుతుంది. 
 

అనన్య పాండే గ్రీన్‌ ట్రెండీ వేర్‌లో చిలిపిగా కవ్వించింది. గ్రీన్‌ బ్లెజర్‌లో హోయలు పోయింది. రణ్‌వీర్‌ సింగ్ తోనూ కలిసి సరదాగా ఫోటోలకు పోజులిచ్చింది అనన్య. అంతేకాదు మోకాళ్ల పైకున్న పొట్టి డ్రెస్సులో థైస్‌తో మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
 

అనన్యా పాండే.. బాలీవుడ్‌ సీనియర్‌నటుడు చుంకీ పాండే కూతురు. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ పరిశ్రమలోకి వచ్చి రాగానే భారీ ఫాలోయింగ్‌ని పెంచుకుంది.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఈ అందాల భామకి సామాజిక మాధ్యమాల్లో కోట్ల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. 
 

హీరోయిన్‌గా ఎంట్రీకి ముందే ఈ భామ సోషల్‌ మీడియాలో నెటిజన్లకి దగ్గరైంది. తన గ్లామర్‌ ఫోటోలతో హంట్‌ చేస్తూ, ఆకర్షిస్తూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. 

ప్రస్తుతం కేవలం ఇన్ స్టాగ్రామ్‌లోనే అనన్యకి రెండు కోట్ల(20 మిలియన్స్) మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్లకి కూడా ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ లేకపోవడం గమనార్హం. ఇదే అనన్య పాండేకి ఉన్న ఫాలోయింగ్‌ని తెలియజేస్తుంది. 
 

ఈ అమ్మడు ఒక్క కమర్షియల్‌ పోస్ట్ పెడితే ఆమె లక్షల్లో ఆదాయం వచ్చిపడుతుంది. సినిమాల్లోకి రాకముందే ఈ అమ్మడు ఆదాయాన్ని అర్జించడం స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. 
 

రెండేళ్ల క్రితం సూపర్‌ హిట్‌ చిత్రం `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్ 2` చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయమైంది. ఇందులో శ్రేయ రందావా పాత్రతో ఫిల్మ్ ఫేర్‌ అవార్డుని అందుకుంది. ఒక్కసారి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
 

మరోవైపు `పతి పత్ని ఔర్‌ వాహ్‌`, `ఖలి పీలి` చిత్రంతో ఆకట్టుకుంది అనన్య పాండే. ప్రస్తుతం శకున్‌ బట్ర దర్శకత్వంలో నటించిన సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. 

తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ పూరీ జగన్నాథ్‌,విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం `లైగర్‌` లో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు `ఖ్యో గయా హమ్‌ కహన్‌` చిత్రంలో నటించింది. 
 

అనన్య పాండే తాజాగా పంచుకున్న ఫోటోల్లో తను ధరించిన గ్రీన్‌ బ్లేజర్‌ రేట్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతుంది. అక్కరాలా దీనికి రూ. 32వేలు అని టాక్‌. ఇంతటి ఖరీదైన దుస్తుల్లో హాట్‌గా కనిపిస్తూ ఫిదా చేస్తుంది అనన్య. 

ఇటీవల వెకేషన్‌ ఎంజాయ్‌ చేసింది అనన్య. తన ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవుల్లో చక్కర్లు కొట్టింది. నీలి సముద్రంలో సరదాగా గడుపుతుంది. ఫ్రెండ్స్ తో కలిసి రెచ్చిపోయి ఎంజాయ్‌ చేయడం, వాటిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, ఆయా పిక్స్ సైతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 
 

ఇటీవల వెకేషన్‌ ఎంజాయ్‌ చేసింది అనన్య. తన ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవుల్లో చక్కర్లు కొట్టింది. నీలి సముద్రంలో సరదాగా గడుపుతుంది. ఫ్రెండ్స్ తో కలిసి రెచ్చిపోయి ఎంజాయ్‌ చేయడం, వాటిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, ఆయా పిక్స్ సైతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 
 

click me!