మినీ డ్రెస్ లో అనన్య పాండే అందాలు అదుర్స్.. కుర్రాళ్లకు పిచ్చెక్కించే పోజులతో యంగ్ బ్యూటీ రచ్చ.!

First Published Sep 19, 2022, 11:09 AM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) అందాల జోరుకు ఏమాత్రం బ్రేక్స్ వేయడం లేదు. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ టెంప్టింగ్ గా ఉన్నాయి.

యంగ్ హీరోయిన్ అనన్య పాండే ‘లైగర్’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. తొలిచిత్రం కాస్తా బెడిసికొట్టినా అనన్య మాత్రం గ్లామర్ పరంగా అందరినీ ఆకట్టుకుంది. విజయ్ సరసన మంచి పెర్ఫామెన్స్ నే ఇచ్చినా సినిమా ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది.
 

బాలీవుడ్ లో మాత్రం అనన్యకు అదిరిపోయే క్రేజ్ ఉంది. హిందీలో వరుస పెట్టి చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కేరీర్ లో టాలీవుడ్ ఎంట్రీ మాత్రమే అనుకున్నట్టుగా కుదరలేదు. అయినా తెలుగు ఆడియెన్స్ కు మాత్రం దగ్గరే అయ్యింది. మరోసాలిడ్ సినిమా పడితే సౌత్ ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం.

సినిమాల పరంగా మంచి దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ పాపులారిటీని పెంచేస్తోంది. ఇప్పటికే అనన్యకు సీనియర్ హీరోయిన్ల స్థాయిలో ఇంటర్నెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరోవైపు నిత్యం నెట్టింట తన అభిమానులకు అన్య టచ్ లోనే ఉంటోంది. సినిమా విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటోంది.
 

మరోవైపు యంగ్ బ్యూటీ అందాలతో ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది. పొట్టి డ్రెస్సులు, బికినీల్లో దర్శనమిస్తూ స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతోంది. మత్తెక్కించే పోజులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మినీ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఆమె గ్లామర్ పిక్స్ కు నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. 
 

తాజాగా అనన్య వైట్ టైట్ ఫిట్ లో సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. బిగుతైన దుస్తుల్లో అందాలను ప్రద్శరిస్తూ స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. కుర్రకారు టెంపరేచర్ పెంచేలా ఫొటోషూట్ చేసింది. మత్తెక్కించే చూపులతో యువతను చిత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

కేరీర్ విషయానికొస్తే బాలీవుడ్ లో అనన్య పేరు మారుమోగుతోంది. కొత్త ప్రాజెక్ట్స్ లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. చివరిగా ‘గెహ్రైయా’, ‘లైగర్’తో అలరించింది. ఇప్పుడు ‘ఖో గయే హమ్ కహాన్’,‘డ్రీమ్ గర్ల్ 2’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. 
 

click me!