మోకాళ్ళపైకి గౌను, థైస్ మొత్తం చూపిస్తున్న అనన్య నాగళ్ళ.. బీచ్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులు 

First Published Jan 19, 2023, 3:19 PM IST

టాలీవుడ్ లో అనన్య నాగళ్ళ సోషల్ మీడియా క్రష్ గా మారిపోతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

టాలీవుడ్ లో అనన్య నాగళ్ళ సోషల్ మీడియా క్రష్ గా మారిపోతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. గ్లామర్ తో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. 

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. 

ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. 

అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది. 

సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్ ఇస్తోంది. అనన్య జోరు చూస్తుంటే సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించేందుకు రెడీ అవుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. 

తాజాగా అనన్య బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు  చేసింది. టైట్ ఫిట్ గౌన్ లో బీచ్ లో ఎగిరి పడుతున్న చేప పిల్ల లాగా గెంతుతోంది. మోకాళ్ళపైకి ఉన్న గౌనులో అనన్య మైండ్ బ్లోయింగ్ అనిపించేలా థైస్ అందాలు చూపిస్తోంది. 

చిరునవ్వులు చిందిస్తూ అనన్య తన మతిపోగొట్టే స్ట్రక్చర్ తో కవ్విస్తోంది. అనన్య హాట్ స్ట్రక్చర్ కి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. టాప్ టూ బాటమ్ గ్లామర్ హొయలతో అలరిస్తోంది. 

click me!