ఈ క్రేజీ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రానున్నాయి!

First Published May 15, 2020, 1:01 PM IST

కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం సినీ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోగా, మరికొన్ని సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ దగ్గర ఆగిపోయాయి. థియేటర్లు ఇప్పట్లో తెరచుకునే పరిస్థితి కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో కొందరు దర్శక నిర్మాతలు తమ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమేజాన్‌ సంస్థ ఏడు భారీ చిత్రాలతో ఒప్పదం చేసుకుంది.

పొన్ మగల్ వంధల్ (తమిళం)అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - మే 29, 2020తారాగ‌ణం - జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్రచన, దర్శకత్వం - జె.జె. ఫ్రెడరిక్నిర్మాతలు - సూర్య, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్
undefined
గులాబో సితాబో (హిందీ)అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేదీ - జూన్ 12, 2020తారాగ‌ణం - అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానారచన - జూహి చతుర్వేదిదర్శకత్వం - షూజిత్ సిర్కార్నిర్మాత‌లు - రోన్ని లాహిరి, శీల్ కుమార్
undefined
పెంగ్విన్ (తమిళం, తెలుగు),అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - జూన్ 19, 2020తారాగ‌ణం - కీర్తి సురేశ్రచన, దర్శకత్వం - ఈశ్వర్ కార్తీక్నిర్మాత‌లు - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ సుబ్బరాజ్
undefined
లా (కన్నడ)అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - జూన్ 26, 2020తారాగ‌ణం - రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రురచన, దర్శకత్వం - రఘు సమర్థ్నిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్ కుమార్
undefined
ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ)అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - జూలై 24, 2020తారాగ‌ణం - డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్ రచన - అవినాశ్ బాలెక్కాలదర్శకత్వం - పన్నాగ భరణనిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ ఎ తల్వార్
undefined
శకుంతలా దేవి (హిందీ)అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - త్వరలో ప్రకటించబడుతుందితారాగ‌ణం - విద్యాబాలన్రర‌చన - నాయనిక మహ్తాని, అనూ మీనన్దర్శకత్వం - అనూ మీనన్నిర్మాత‌లు - అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా.
undefined
సుఫియాం సుజాతాయం (మలయాళం)అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - త్వరలో ప్రకటించబడుతుందితారాగ‌ణం - అదితి రావు హైదరీ, జయ సూర్య‌రచన, దర్శకత్వం - నరని పుజా షానవాస్నిర్మాణం - విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్.
undefined
click me!