Amala Paul: కుర్రాళ్లపై అమలాపాల్‌ అందాల దాడి.. లేటెస్ట్ బ్లాస్టింగ్‌ పిక్స్.. ఇంటర్నెట్‌లో ఫైర్‌

First Published Nov 14, 2021, 3:02 PM IST

అమలాపాల్‌ ఇప్పుడు అందాల సంచలనాలకు తెరలేపుతుంది. గ్యాప్‌ లేకుండా కుర్రాళ్లపై అందాల దాడి చేస్తుంది. తాజాగా ఈ సెక్సీ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ హాట్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది. మంటలు పుట్టిస్తుంది. 

అమలాపాల్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో్లు ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. మత్తెక్కించేలా ఉన్నాయి. బ్లూ కలర్‌ ఔట్‌ ఫిట్‌లో పరువాలు పోయింది అమలా. ఓ వైపు జబ్బలపై గౌన్‌ జారిపోతుంటే తమ గుండెలు ఝళ్లుమంటున్నాయని అంటున్నారు నెటిజన్లు. ఈ అందాల ఘాటు తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అమలాపాల్‌ లేటెస్ట్ ఫోటోలు  ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. మంటలు పుట్టిస్తున్నాయి. తెగ వైరల్‌ అవుతున్నాయి. Amala Paula latest sexy photos.

అమలాపాల్‌ ఓ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో భాగంగా భాగంగా తాను ఇంతటి అందంగా ముస్తాబైనట్టు తెలిపింది అమలాపాల్‌. మొత్తానికి సండే స్పెషల్‌గా అభిమానులు అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చింది అమలాపాల్‌. సండే స్పెషల్‌గా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ ఫోటోలను చూసి పండగ చేసుకుంటున్నారు. వైరల్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు. 

అమలాపాల్‌ డిస్కీ అందాలతో కనువిందు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ బ్యూటీ ఇప్పుడు సరికొత్త సంచలనాలకు తెరలేపుతుంది. ఇటీవల ఆమె `కడేవార్‌` చిత్రంలో ఫోరెన్సిక్‌ ఆఫీసర్‌ గా కనిపించబోతుందట. ఇది లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం కావడం విశేషం. 

తెలుగులో అల్లు అర్జున్‌, నాగచైతన్య, నాని, రామ్‌చరణ్‌లతో కలిసి నటించిన ఈ అందాల భామ ఇటీవల తమిళంకే పరిమితమైంది. తెలుగులో చాలా రేర్‌గా నటిస్తుంది అమలాపాల్. 

సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్న డస్కీ బ్యూటీ అమలాపాల్‌ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు. ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్నాయి. amala paul latest hottest photos viral. 

also read: Bheemla nayak postpone ?: వెనక్కి తగ్గునున్న పవన్‌ కళ్యాణ్‌.. వెనకాల జగన్‌.. అసలు కారణాలివే?

click me!