పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా..?

First Published Jan 5, 2024, 12:42 PM IST

మీకు తెలుసా.. చాలా మంది హీరోయిన్లు.. పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సి తెచ్చుకున్నారని. అవును... ప్రెగ్నెస్సీ కన్ఫార్మ్ అయిన తరువాత మూడుముళ్లు వేయించుకున్నతారలు చాలామందిఉన్నారు. కొంత మంది బయటపడినా..మరికొంత మంది ఈ విషయాన్ని దాచిపెట్టారు. కాని నెటిజన్లు తక్కువోళ్లు కాదు కదా.. కనిపెట్టేస్తారు మరి. ఇక పెళ్ళికి ముందే ప్రెగ్నెట్స్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..? 
 

amala paul video

తాజాగా అమలా పాల్ తాను ప్రగ్నెంట్ అని చెప్పి షాక్ ఇచ్చింది. రీసెంట్ గా పెళ్ళాడిన ఈబ్యూటీ.. అప్పుడే ప్రెగ్నెంట్ ఏంటీ అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే పెళ్ళికి ముందే ప్రియుడితో సహజీవనం చేసిన అమలా.. ప్రెగ్నెంట్ అయిన తరువాతే పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజా ఆమె ప్రెగ్నెంట్ తో ఉండి.. బేబీ బంప్ పోటోస్ ను శేర్ చేసింది. అమలా పాల్ తన ప్రియుడిని నవంబర్ 6, 2023న పెళ్ళి చేసుకుంది. కాని ఆమె ప్రెగ్నెస్నీ చూస్తుంటే.. ఆరోనెలపైనే ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక తను పెళ్లికి ముందే గర్భవతిని అని ధైర్యంగా ప్రకటించిన నటి ఇలియానా. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది బ్యూటీ. జీరో సైజ్ నడుముతో .. కూర్రాళ్లకు కునుకులేకుండా చేసిన ఈ బ్యూటీ.. ఓ ఫారెనర్ తో సహజీవనం చేస్తూ.. ప్రగ్నెంట్ అయ్యింది. చాలా కాలం అతని ముఖం కనిపించకుండా జాగ్రత్త పడిని గోవాబ్యూటీ.. తాజాగా తన పార్ట్నర్ ను పరిచయం చేసింది. లాస్ట్ ఇయర్ అగస్ట్ లో బిడ్డకు జన్మనిస్తే.. మేలో వీరు వివాహం చేసుకున్నారు. 

Latest Videos


ఇక ఆలీయా భట్ విషయంలో కూడా అందరికి ఇదే అనుమానం ఉంది. వారు అఫీషియల్ గా చెప్పకపోయినా.. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న రణ్ బీర్ కపూర్. ఆలియా భట్.. పెళ్లికి మందే కాస్త తొందరపడినట్టు రూమర్స్ వచ్చాయి. పెళి తరువాత నెలరోజులకే ఆమె మూడో నెల ప్రగ్నెంట్ అని ప్రకటించడంతో ఆమెపెళ్ళికి ముందే తల్లి అయ్యిందని డౌటానుమానాలు మొదలయ్యాయి ఫ్యాన్స్లో. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కాని అప్పట్లో ఈ న్యూస్ వైరల్ అయ్యింది. 

సౌత్ ల చాలా సినిమాలలో సందడి చేసిన.. నాజూకు బ్యూటీ.. అమీ జాక్సన్ కూడా పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చింది. తన స్నేహితుడు జార్జ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న వెంటనే ఈమె ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా అతనితో బ్రేకప్ కూడా చేసుకుంది బ్యూటీ. 

ఇక అఫీషియలో గానే.. కొడుకును కన్న తర్వాత ఐదేళ్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..  రేణు దేశాయ్‌ ను  పెళ్లి చేసుకున్నారు. బద్రి సినిమాలో వీరు జంటగా నటించారు. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈసిమా తరువాత పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్  ప్రేమించుకొని చాలా కాలం సహ జీవనం చేశారు. అకిరా నందన్ 2004లో పుడితే 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆతరువాత వీరి విడాకులు సంగతి అందరికి తెలిసిందే.

ఇక సహజీవనాలకు కేరాఫ్ అన్నట్టుగా ఉంటాడు లోకనాయకుండు కమల్ హాసన్.. ఆయన కుఇద్దరు కూతుళ్ళు ఉంటే..మొదటి అమ్మాయి స్టార్ హీరోయిన్ శృతీ హాసన్ గురించి మనకు తెలసిందే. శృతి హాసన్ తల్లి సారిక కూడా పెళ్ళి కాకముందే తల్లి అయ్యిందట. కమల్ హాసన్ తో సారిక చాలా కాలం సహజీవనం చేసి.. శృతి  పుట్టిన తరువాతే  వీరు పెళ్లి చేసుకున్నారు. ఆతరువాత కమల్ సారిక విడాకులు, కమల్ హాసన్ నటి గౌతమీతో సహజీవనం అందరికి తెలిసిందే.. ఆమధ్య గౌతమీతో కూడా బ్రేకప్ చేసుకున్నాడు కమల్. 
 

అతిలోక సుందరి.. దివంగత హీరోయిన్‌ శ్రీదేవి కూడా కడుపులో బిడ్డను మోస్తూనే పెళ్ళి పీటలు ఎక్కింది. శ్రీదేవి, బోనీ కపూర్ పెళ్ళి టైమ్ లో ఆమె  7 నెలల గర్భవతి. మొదటి భార్య మోనా నుంచి బోనీ కపూర్‌కు విడాకులు రావడం లేట్ అవ్వడంతో.. పెళ్ళి కూడా  ఆలస్యమైంది కానీ అప్పటికే శ్రీదేవి   గర్భవతిగా ఉన్నారు. జాన్వీ కపూర్ లోపల ఉండగానే ఆమె బోనీని పెళ్ళాడింది. ఇక ప్రస్తుతం జాన్వీ స్టార్ హీరోయిన్ స్టేటస్ లో కొనసాగుతోంది.  ఇలా ఇంకొంత మంది భామలు కూడా పెళ్లికి ముందే శుభవార్తలు చెప్పినవారే. 
 

click me!