చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప... పర్పుల్ కలర్ డ్రెస్ లో హాట్ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న పూనమ్!   

First Published Aug 19, 2022, 7:36 AM IST

పూనమ్ బజ్వా  అందాల దాడితో నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. టెంప్టింగ్ ఫోజులతో గుండెలకు గాయం చేస్తుండగా.. కుర్రకారు నిద్రకు దూరమవుతున్నారు. రోజురోజుకూ డోసు పెంచుకుంటూ పోతున్న పూనమ్ తీరు హాట్ టాపిక్ గా మారింది.

Poonam Bajwa

తాజాగా పర్ఫుల్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో కాకరేపింది అమ్మడు. హాట్ క్లివేజ్ అందాలతో పాటు టెంప్టింగ్ థైస్ చూపిస్తూ మాయ చేసింది. పూనమ్ సూపర్ సెక్సీ గ్లామర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Poonam Bajwa


కాగా కెరీర్ పరంగా పూనమ్ కి కాలం కలిసి రాలేదు. ఆకట్టుకునే రూపం, అభినయం ఉండి కూడా పూనమ్ బజ్వా(Poonam Bajwa) హీరోయిన్ గా ఎదగలేకపోయారు. టాలీవుడ్ లో మొదలైన ఈ భామ కెరీర్ ఒడిదుడుకులతో సాగింది.

Poonam Bajwa

నవదీప్ హీరోగా 2005లో విడుదలైన 'మొదటి సినిమా' చిత్రంతో పూనమ్ వెండితెరకు పరిచయమైంది. అనంతరం నాగార్జున మూవీ బాస్ లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. 
 

Poonam Bajwa

అలాగే మరో స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ లో తెరకెక్కిన పరుగు మూవీలో మరోసారి సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినప్పటికీ... పూనమ్ కి గుర్తింపు రాలేదు. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది.

Poonam Bajwa

తమిళంలో వరుసగా టూ టైర్ హీరోల పక్కన చిత్రాలు చేశారు పూనమ్ బజ్వా. స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆమె కల అక్కడ కూడా నెరవేరలేదు. ప్రస్తుతం పూనమ్ మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో అరాకొరా చిత్రాలు చేస్తున్నారు. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా, సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది.

Poonam Bajwa


వెండితెరపై పద్దతిగా కనిపించిన పూనమ్, ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ లో మాత్రం స్కిన్ షోతో రచ్చ చేస్తుంది. బికినీలు, పొట్టి డ్రెస్ లు ధరించి గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ ఆ నిలుస్తుంది.  
 

Poonam Bajwa

ఆ మధ్య 'తిక్క' మూవీ డైరెక్టర్ సునీల్ రెడ్డి ని వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పూనమ్ షేర్ చేసింది. వీరిద్దరి ప్రస్తుత రిలేషన్ పై క్లారిటీ లేదు.

Poonam Bajwa

సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధంగా ఉన్న పూనమ్ బజ్వా సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. హాట్ ఫోటో షూట్స్ తో గ్లామరస్, బోల్డ్ రోల్స్ చేయడానికి సిద్ధమని పరోక్ష సందేశం పంపుతున్నారు. మరి పూనమ్ కెరీర్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.

click me!