అల్లు అర్జున్‌కి షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్.. మీదికి ఎగబడ్డ ఫ్యాన్స్.. బన్నీ ఉక్కిరి బిక్కిరి.. అయినా..

Published : Mar 10, 2021, 08:03 AM ISTUpdated : Mar 10, 2021, 09:18 AM IST

స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మంగళవారం రాత్రి పాల్గొన్న `చావు కబురు చల్లగా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ఎదురైంది. కొంత మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా బన్నీపైకి ఎగబడ్డారు. కొందరు ఆయన కాళ్లు పట్టుకోగా, మరికొందరు మెడ పట్టుకున్నారు. తాజాగా ఇది వైరల్‌ అవుతుంది.  

PREV
118
అల్లు అర్జున్‌కి షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్.. మీదికి ఎగబడ్డ ఫ్యాన్స్.. బన్నీ ఉక్కిరి బిక్కిరి.. అయినా..
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతున్న `చావు కబురు చల్లగా` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. జీఏ2 పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు.

218
ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తుండగా, గెడ్డంతో ఉండటం అభిమానుల్లో క్రేజీ మారింది. బన్నీని చూసేందుకు వేలాది మంది ఈవెంట్‌ ప్రాంగణానికి చేరుకున్నారు.

318
అయితే బన్నీ స్టేజ్‌పైకి వచ్చి మాట్లాడుతుండగా, విచిత్రమైన, షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్ చవిచూడాల్సి వచ్చింది. బన్నీ సినిమా గురించి మాట్లాడుతున్న క్రమంలో కొందరు అభిమానులు స్టేజ్‌పైకి దూసుకొచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొందరు బన్నీ కాళ్లపై పడ్డారు. మరికొందరు బన్నీ మెడపట్టకుని ఎగిరే ప్రయత్నం చేశారు. అటూ, ఇటూ లాగారు. కాసేపు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు.

418
ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ఈవెంట్‌ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అక్కడున్న వారంతా షాక్‌కి గురయ్యారు. ఈవెంట్‌లో ఏదో జరగబోతుందని ఆందోళన చెందారు. అయితే వెంటనే స్పందించిన బాడీ గార్డ్స్ వారిని నెట్టేసి అక్కడి నుంచి పంపించారు.

518
ఇంత జరిగినా బన్నీ తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. అలా వచ్చిన అభిమానులను బాడీగా కొట్టే ప్రయత్నం చేయగా, బన్నీ వద్దు అంటూ సముదాయించాడు. వారికి ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుంచి పంపించేశాడు.

618
జనరల్‌గా పెద్ద ఈవెంట్లలో గెస్ట్ లకుగానీ, స్టార్‌ హీరోకి గానీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ వంటి వారికి ఈ అనుభవాలు కామనే. బన్నీకి కూడా ఈ రేంజ్‌లో ఎప్పుడు ఎదురు కాలేదు. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

718
అనంతరం బన్నీ మాట్లాడుతూ, ఇంతకంటే నాకు ఏం కావాలి. ఇది నా బలమనాలా..నా స్ట్రెంన్త్ అనాలా..నా ప్రాణం. నేను స్వతహాగా నా జీవితంలో నేను ఏదైనా సంపాదించుకున్నానంటే అది కారు కాదు, కోట్లు కాదు, ఇళ్లు కాదు.. మీ అభిమానం.. మీ అభిమానం..మీరు గర్వపడేంత వరకు నేను తీసుకెళ్తాను. నన్ను నమ్మండి. ఇది నా ప్రామిస్‌` అని బన్నీ అన్నారు.

818
చివరగా `పుష్ప` సినిమా గురించి చెప్పండి అని ఫ్యాన్స్ అరుస్తుండగా, దానికి స్పందిస్తూ, `పుష్ప.. తగ్గేదెలా.. `అంటూ ముగించారు.

918
మరోవైపు ఈ నెల 19న విడుదల కాబోతున్న `చావు కబురు చల్లగా` చిత్రాన్ని చూసి హిట్‌ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కార్తికేయ, లావణ్యత్రిపాఠి, బన్నీవాసు, దర్శకుడికి ఆయన అభిమానందనలు తెలియజేశారు.

1018
`చావు కబురు చల్లగా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన అనసూయ. ఇందులో ఆమె ఐటెమ్‌ సాంగ్‌ చేశారు.

1118
స్టేజ్‌పై సుకుమార్‌ ప్రసంగం.
స్టేజ్‌పై సుకుమార్‌ ప్రసంగం.
1218
అల్లు అరవింద్‌.
అల్లు అరవింద్‌.
1318
హీరో కార్తికేయ స్టయిలీష్‌గా మెరిశారు.
హీరో కార్తికేయ స్టయిలీష్‌గా మెరిశారు.
1418
స్టేజ్‌పై మాట్లాడుతున్న దృశ్యం.
స్టేజ్‌పై మాట్లాడుతున్న దృశ్యం.
1518
అనసూయ నవ్వులు.
అనసూయ నవ్వులు.
1618
అనసూయ తన ఐటెమ్‌ సాంగ్‌తో ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే.

1718
బన్నీ మెరుపులు.
బన్నీ మెరుపులు.
1818
ఈవెంట్‌లో బన్నీ.
ఈవెంట్‌లో బన్నీ.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories