అల్లు స్నేహ ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నారు. అలాగే కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలాగే రైటర్ పద్మభూషణ్ దర్శకుడు, నటుడు సుహాస్, ఇతర చిత్ర యూనిట్ పై అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చూశాక ఇంటికి వెళ్లి నా భార్యని.. నువ్వు ఏమి కావాలని అనుకున్నావ్ అని అడిగా అని అన్నారు.