బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో అక్షయ్‌ కుమార్ ఆటాపాటా‌.. `మెమరబుల్‌ డే`(ఫోటోలు)

First Published Jun 17, 2021, 7:01 PM IST

అక్షయ్‌ కుమార్‌ సైనికులతో టైమ్‌ స్పెండ్‌ చేశారు. ఆర్మీ డ్రెస్‌ ధరించి జమ్ము కాశ్మీర్‌లోని బీఎస్‌ఎఫ్‌(బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్) జవాన్లతో సందడి చేశాడు. ఆటా పాటలతో సైనికులను ఖుషీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దిగిన ఫోటోలను పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. 

అక్షయ్‌ కుమార్‌ గురువారం కాశ్మీర్‌లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్లని కలిశారు. ఈ సందర్భంగా అక్షయ్‌కి సైనికాధికారి స్వాగతం పలుకగా, వారిని కలవడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు.
undefined
`సరిహద్దులను కాపాలా చేసే ధైర్యవంతులు బీఎస్‌ఎఫ్‌ జవాన్లని కలవడం నాకిది చిరస్మరణీయమైన రోజుగా భావిస్తున్నా. ఇక్కడికి రావడం ఎల్లప్పుడూ వినయపూర్వకమైన అనుభవం. నిజమైన హీరోలను కలవడం నా హృదయం గౌరవం తప్ప మరేది కాదు` అని తెలిపారు.
undefined
బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో అక్షయ్‌ కుమార్‌ డాన్సులు.
undefined
బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో కలిసి సరదాగా కాసేపు వాలీబాల్ ఆడిన అక్షయ్‌ కుమార్‌ .
undefined
బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో అక్షయ్‌ కుమార్‌.
undefined
బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో అక్షయ్‌ కుమార్‌.
undefined
బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో అక్షయ్‌ కుమార్‌.
undefined
బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో అక్షయ్‌ కుమార్‌.
undefined
బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో అక్షయ్‌ కుమార్‌.
undefined
బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో అక్షయ్‌ కుమార్‌.
undefined
బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో అక్షయ్‌ కుమార్‌.
undefined
అక్షయ్‌ కుమార్‌ నటించిన `బెల్‌ బాటమ్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది జులై 27న థియేటర్లో విడుదల కాబోతుంది.
undefined
మరోవైపు `సూర్యవంశీ`, `అట్రాంగి రే`, `పృథ్వీరాజ్‌`, `బచ్చన్‌పాండే` చిత్రాలు సైతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. `రామ్‌ సేతు` చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక థియేటర్లు ఓపెన్‌ అయితే బ్యాక్‌ టూ బ్యాక్‌ అక్షయ్‌ కుమార్‌ సినిమాల పండగే ఉండబోతుందని చెప్పొచ్చు.
undefined
click me!