స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో అజిత్‌ భార్య షాలిని, సిస్టర్‌ షామిలీ.. నెవర్‌ బిఫోర్‌ ఫోటోస్‌ వైరల్‌..

Published : May 10, 2021, 02:04 PM IST

తమిళ స్టయిలీష్‌ స్టార్‌ అజిత్‌ భార్య షాలిని స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో షాక్‌ ఇచ్చింది. తన సిస్టర్‌ షామిలీతో కలిసి స్లీవ్‌లెస్‌ డ్రెస్‌ వేసుకుని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలా ఎప్పుడూ చూడని ఫోటోలు వైరల్‌గా మారాయి.

PREV
17
స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో అజిత్‌ భార్య షాలిని, సిస్టర్‌ షామిలీ.. నెవర్‌ బిఫోర్‌ ఫోటోస్‌ వైరల్‌..
షాలిని ఎప్పుడూ లేని విధంగా సరికొత్తగా మెస్మరైజ్‌ చేస్తుంది. అజిత్‌ ఫ్యాన్స్ నే ఫిదా చేస్తుంది. నెవర్‌ బిఫోర్‌ సీన్‌ అన్నట్టుగా ఆమె స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో హోయలు పోయింది.

27
తన సిస్టర్‌ షామిలీతో కలిసి వీరిద్దరు ఇలా ట్రెండీగా ముస్తాబు కావడం ఆకట్టుకుంటోంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ఇద్దరూ రెచ్చిపోయి పోజులిచ్చారు.

37
షాలిని అందానికి అజిత్‌ కూడా ముగ్దుడవడం విశేషం. ఆమెని వెనకాల నుంచి హగ్‌ చేసుకోవడం మరింతగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

47
షాలిని ఒకప్పుడు సినిమాల్లో నటించి మెప్పించింది. అజిత్‌తో మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌నే పరిమితమయ్యింది. 2002వీరి మ్యారేజ్‌ జరిగింది.

57
బాల నటిగా పరిచయమైన షాలిని అనేక చిత్రాల్లో మెప్పించింది. మాధవన్‌, అజిత్‌, విజయ్‌లతో కలిసి నటించింది. పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో భాగమైంది. మాధవన్‌తో కలిసి నటించిన `అలైపయుథే` చిత్రం తెలుగులో `సఖి`గా విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

67
కోలీవుడ్‌లో అజిత్‌, షాలిని ఆదర్శ జంటగా రాణిస్తున్నారు. వివాదాలకు అతీతంగా వీరిద్దరు కొనసాగుతున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమతో, గౌరవంతో మెలగడమే వీరి మ్యారేజ్‌ లైఫ్‌ అంత సాఫీగా సాగడానికి కారణమని చెప్పొచ్చు.

77
వీరిద్దరు కలిసి నటించిన `అమర్గలమ్‌` చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి చరణ్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా విడుదలైన తర్వాతే వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకుంది. వీరికి కూతురు అనోష్కా, కుమారుడు అద్విక్‌ ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories