సిట్టింగ్ పోజుల్లో మైండ్ బ్లాక్ చేస్తున్నశ్రద్ధా దాస్.. గ్లామర్ బ్యూటీ థైస్ షో మామూలుగా లేదుగా..

First Published Aug 27, 2022, 7:57 PM IST

నార్త్ బ్యూటీ, టాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ (Shraddha Das) అందాల విందులో ఏమాత్రం తగ్గడం లేదు. నయా అందాలతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

హీరోయిన్ శ్రద్ధా దాస్ బోల్డ్ అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఇటు సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ గ్లామర్ షోతో తెగ రచ్చ చేస్తోంది. మరోవైపు నెట్టింట  ఇటీవల తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఫొటోషూట్లతో అభిమానులను ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేస్తోంది. 
 

ఈ క్రమంలో శ్రద్ధా ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వకుండా బోల్డ్ అందాలను విందు చేస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. ఇటీవల చీరలో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ అసలైన అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

లేటెస్ట్ గా శ్రద్ధా నిర్వహించిన ఫొటోషూట్ నెటిజన్లను అట్రాక్ట్  చేస్తోంది. ఆ ఫొటోలను అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. గ్లామర్ పిక్స్ ను ఈ బ్యూటీ ఫ్యాన్స్ తో  షేర్ చేసుకోవడంతో వీకెండ్ ట్రీట్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ చేస్తూ పిక్స్ ను తెగ వైరల్ చేస్తున్నారు. 

ఈ ఫొటోల్లో నార్త్ బ్యూటీ మినీ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. క్రేజీగా ఫొటోలకు పోజులిస్తూ కుర్రాళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో థైస్ చూపిస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది. ఫొటోలకు మతిపోయేలా పోజులిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. 
 

అయితే ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘అర్ధం’ (Arrdham)  సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ థ్రిల్లర్ ఫిల్మ్ లో శ్రద్ధా లీడ్ రోల్ లో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్, పోస్టర్స్, అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది.

శ్రద్ధా దాస్ కూడా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో నెటిజన్లతో సినిమా విశేషాలను పంచుకుంటోంది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు నిర్వహిస్తోంది. అందాల విందు చేస్తూనే మరోవైపు తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది.
 

సిద్దూ ఫ్రం శ్రీకాకులం, ఆర్య 2, డార్లింగ్ చిత్రాలతో పాటు ఇటీవల గుంటూరు టాకీస్, డిక్టేటర్, ఏక్ మినీ కథ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ చిత్రాలో అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన  రెండు చిత్రాలు  ‘నిరీక్షణ’,‘అర్థం’ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.
 

click me!