బాత్ రూమ్ లో బికినీలో హాట్ వర్కవుట్స్... సాహో బ్యూటీ మందిరా వైరల్ వీడియో!

First Published Mar 20, 2021, 8:55 AM IST

యాక్ట్రెస్, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ హాట్ వర్క్ అవుట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బికినీలో బాత్ టబ్ దగ్గర మందిరా సెక్సీ వర్క్ అవుట్స్ చేయడం సంచలనంగా మారింది. 
 

మందిరా ఏజ్ కి ఆమె ఫిజిక్ కి అసలు పొంతన ఉండదు. మరో రెండేళ్లలో అర్థ సెంచరీ కొట్టనున్న మందిరా జీరో ప్యాక్ బాడీతో... గ్లామర్ కే సవాల్ విసురుతున్నారు.
undefined
ఏళ్లుగా ఒకే మెరుపు, శరీర సోయగం ఆమె మైంటైన్ చేస్తున్నారు. కఠిన కసరత్తులు, ఆహార నియమాలు ఆమె సూపర్ ఫిజిక్ కి కారణం.
undefined
కష్టపడి సాధించిన అందాలు దాచుకోవడానికి అసలు ఇష్టపడని మందిరా... తరచుగా బికినీలో రచ్చ చేస్తూ ఉంటారు. సాగర తీరాలలో అర్థ నగ్నంగా జలకాలు ఆడడం ఆమెకు భలే సరదా.
undefined
తాజాగా మందిర తన ఇంటిలోని బాత్ రూమ్ లో గల బాత్ టబ్ దగ్గర హాట్ వర్క్ ఔట్స్ చేశారు. టూ పీస్ బికినీలో మందిరా సెక్సీ వర్క్ ఔట్స్ చేస్తుంటే... కుర్రకారు మతిపోతుంది.
undefined
వేడి వేడి అందాలు చూపిస్తూ మందిరా సెగలు రేపుతుంటే... సదరు వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అలాగే ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.
undefined
టెలివిజన్ ప్రజంటర్ గా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించిన మందిరా బేడీ, సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సాహో మూవీలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు.
undefined
యాభై ఏళ్లకు దగ్గరపడుతున్నా కానీ, కాలేజీ గర్ల్ లా జీరో ప్యాక్ బాడీతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది మందిర.
undefined
click me!