పొట్టి డ్రెస్ లో మాళవికా శర్మ స్టన్నింగ్ అందాలు.. థైస్ షోతో యంగ్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ పోజులు!

First Published Dec 16, 2022, 6:43 PM IST

మాస్ మహారాజా, రవితేజ హీరోయిన్ మాళవికా శర్మ (Malvika Sharma) మినీ డ్రెస్ లో గ్లామర్ విందు చేసింది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ తో మతులు పోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోలను  లైక్స్, కామెంట్లతోనూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

మాస్ మహారాజా, రవితేజ హీరోయిన్ సరసన ‘నేలటిక్కెట్’  చిత్రంలో హీరోయిన్ గా నటించింది మాళవికా శర్మ. ఈ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో మాళవికకు సరైన గుర్తింపు దక్కలేదు. దీంతో పెద్దగా ఆఫర్లు అందుకోలేకపోయింది.
 

ఆ తర్వాత రామ్ పోతినేని ‘రెడ్’ చిత్రంలో నటించి మాయమైపోయింది. అటు తమిళంలోనూ ఒకే ఒక చిత్రం ‘కాఫీ విత్ కాదల్’లో నటించింది. అక్కడా పెద్దగా కలిసి రాకపోవడంతో కేరీర్ కాస్తా ఆందోళనకరంగా మారింది. 
 

ఇదిలా ఉంటే.. సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. కనీసం ఈ దారిలోనైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ నెటిజన్లకు దగ్గరవుతోంది. 
 

ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా వేకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. 

తాజా ఫొటోల్లో మాళవికా శర్మ మినీ డ్రెస్ లో గ్లామర్ విందు చేసింది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రకారుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పింక్ టీషర్ట్, బ్లూ డెనిమ్ షార్ట్ లో పరువాలను ప్రదర్శించింది. 
 

మరోవైపు థండర్ థైస్ చూపిస్తూ కుర్రకారును ఉడికించేసింది. లేటెస్ట్ ఫొటోలను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం మాళవికా శర్మ బాలీవుడ్ లో ఒక చిత్రంలో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ - పూజా హెగ్దే జంటగా నటిస్తున్న ‘కిసికా బాయ్ కిసికా జాన్’లో ముఖ్య పాత్రలో మెరియనుంది.

click me!