తొలిప్రేమ, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో పవన్-అలీ కాంబినేషన్ సీన్స్ అబ్బురపరుస్తాయి. సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ అజ్ఞాతవాసి మూవీలో అలీ నటించలేదు. దీంతో కారణమేంటని మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసింది. కాల్షీట్స్ కుదరకే ఆ చిత్రంలో నటించలేదని అలీ వెల్లడించారు.