పెళ్లి చేసుకుంటా అంటే, కొత్త వాడివి నీవల్ల కాదు అంది, హీరోయిన్ ప్రియా భవాని షాకింగ్ ఆన్సర్

First Published Jun 16, 2021, 3:34 PM IST


అందమైన అమ్మాయి కనిపిస్తే మనసు చలించడం, ఆమెను ప్రేమించి, ఒప్పించి, పెళ్లి చేసుకోవాలనుకోవడం కామన్. కొందరైతే ఎక్కడో అందనంత ఎత్తులో ఉన్న హీరోయిన్స్ ని కూడా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. సోషల్ మీడియా సాధనం ద్వారా నేరుగా తమ కోర్కెను సదరు హీరోయిన్స్ కి చేరవేస్తూ ఉంటారు. 
 

సోషల్ మీడియా చాట్స్ లో పాల్గొనే ప్రతి హీరోయిన్ కి ప్రేమ, పెళ్లి ప్రపోజల్స్  ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి అనుభవం యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కి కూడా ఎదురైంది.
undefined
ఓ నెటిజెన్స్ సిన్సియర్ గా ఆమెకు ఓ రిక్వెస్ట్ పెట్టాడు. మీరు బాగా నచ్చేశారు పెళ్లి చేసుకుంటాను. మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఏమి చేయాలో చెప్పండి అంటూ.. తన కోరికను ఆమెకు వ్యక్త పరిచాడు.
undefined
సదరు నెటిజెన్ ప్రేమను అర్థం చేసుకున్న ప్రియా భవాని,  తన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. '' నాతో జీవితం పంచుకోవడం కొత్తవారికి అంత సులభం కాదు, కాబట్టి నువ్వు దీని గురించి తెలుసుకోకుండా ఉంటేనే మంచిది'' అంటూ సమాధానం చెప్పింది.
undefined
ప్రియా సమాధానం చూస్తుంటే.. నాకు గురించి ఏమి తెలియకుండా పెళ్లి చేసుకొని ప్రమాదం కొనితెచ్చుకోకు అన్నట్లు ఉంది. మరి ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిస్తేనే బెటర్.
undefined
ఇక టీవీ న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియా భవాని, సీరియల్ నటిగా కూడా చేశారు. కొన్ని తమిళ సీరియల్స్ లో ఆమె నటించడం జరిగింది. 2017లో వచ్చిన మేయాద మాన్ హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం.
undefined
అనతికాలంలో తమిళ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవాని ప్రస్తుతం ఏకంగా 10చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
undefined
కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 మూవీలో ప్రియా భవాని నటిస్తున్నారు. కాలం కలిసి వస్తే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ప్రియా భవాని పరి
undefined
ప్రియా భవాని శంకర్
undefined
ప్రియా భవాని శంకర్
undefined
click me!