బాలయ్య హీరోయిన్ హాట్ షో.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

First Published Feb 21, 2020, 4:37 PM IST

హీరోయిన్ సోనాల్ చౌహన్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. రెయిన్ బో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. అందాల చందాలతో ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తోంది. గత ఏడాది  సోనాల్ చౌహన్ బాలయ్య సరసన రూలర్ మూవీలో నటించింది. 

(Courtesy: Instagram)పర్ఫెక్ట్ లుక్ తో యువతని ఆకర్షించే హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో సోనాల్ చౌహాన్ కూడా ఒకరు.
undefined
(Courtesy: Instagram)సోనాల్ చౌహాన్ తెలుగులో లెజెండ్, పండగ చేస్కో, డిక్టేటర్ లాంటి చిత్రాల్లో నటించింది.
undefined
(Courtesy: Instagram) డిక్టేటర్ తర్వాత సోనాల్ చౌహన్ మరోసారి బాలయ్య సరసన రూలర్ మూవీ లో నటించింది.
undefined
(Courtesy: Instagram)  గత ఏడాది విడుదలైన రూలర్ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
undefined
(Courtesy: Instagram)హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినా అవి వర్కౌట్ కాలేదు.
undefined
(Courtesy: Instagram)అవకాశాల కోసం ప్రస్తుతం సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో గ్లామర్ షో మొదలు పెట్టింది.
undefined
(Courtesy: Instagram) తాజాగా సోనాల్ చౌహన్ బ్లాక్ గౌను ధరించి క్లీవేజ్ అందాలతో ఫోటో షూట్ చేసింది.
undefined
(Courtesy: Instagram) సోనాల్ చౌహాన్ కేవలం నటిగా మాత్రమే కాదు సింగర్ గా కూడా ఈ భామకు మంచి ప్రతిభ ఉంది.
undefined
(Courtesy: Instagram) సోనాల్ చౌహాన్ గ్లామర్ కు తగ్గ సినిమా అవకాశం ఎప్పుడొస్తుందో ఎదురుచూడాలి.
undefined
(Courtesy: Instagram)సోనాల్ చౌహాన్ తెలుగులో పరిమిత సంఖ్యలో చిత్రాలు చేసినప్పటికీ తన అందంతో ఆకట్టుకుంది.
undefined
(Courtesy: Instagram) ఇటీవల ఎక్కువగా సోనాల్ చౌహన్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేస్తోంది.
undefined
(Courtesy: Instagram) సోనాల్ చౌహన్ ఫోటో గ్యాలరీ
undefined
click me!