నీలిమ, యుక్త : వీరిద్దరూ క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తెలు. గుణశేఖర్ పెద్ద కుమార్తె నీలిమ రుద్రమ దేవి చిత్రానికి నిర్మాణ పనులు చూసుకున్నారు. ఇక చిన్న కుమార్తె యుక్త స్టూడెంట్ గా అత్యుత్తమ ప్రతిభ చాటుతోంది. ఇటీవల యుక్త స్కూల్ ఫస్ట్ వచ్చిన విషయాన్ని గుణశేఖర్ అభిమానులతో పంచుకున్నారు.