అక్కాచెల్లిళ్ల రచ్చ మామూలుగా లేదుగా.. క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన చిరుత పిల్ల

First Published Feb 14, 2020, 5:24 PM IST

నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది. తాజాగా నేహా శర్మ తన సోదరి ఆయిషా శర్మతో కలసి హాట్ ఫోటో షూట్ కు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

(Courtesy: Instagram)చిరుత తర్వాత నేహా శర్మ కుర్రాడు చిత్రంలో నటించింది.
undefined
(Courtesy: Instagram)ఆ తర్వాత తెలుగులో నేహాకు అవకాశాలు రాలేదు.
undefined
(Courtesy: Instagram) దీనితో నేహా బాలీవుడ్ బాట పట్టింది.
undefined
(Courtesy: Instagram) పలు చిత్రాల్లో నటించినా హీరోయిన్ గా తన స్థాయిని పెంచే విజయం మాత్రం నేహాకు దక్కలేదు.
undefined
(Courtesy: Instagram) 31 ఏళ్ల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
undefined
(Courtesy: Instagram) గ్లామర్ పరంగా నేహా శర్మ స్టార్ హీరోయిన్లకు తక్కువేం కాదు.
undefined
(Courtesy: Instagram) తాజాగా నేహా శర్మ ఇంస్టాగ్రామ్లో తన సోదరితో చేసిన ఫోటో షూట్ ని పోస్ట్ చేసింది
undefined
(Courtesy: Instagram)  ట్రెండీ అవుట్ ఫిట్ లో నేహా అందానికి ఫిదా కావలసిందే.
undefined
(Courtesy: Instagram) క్లీవేజ్ అందాలతో నేహా మతిపోగొడుతోంది.
undefined
(Courtesy: Instagram) చూపు తిప్పుకోలేని అందంతో నేహా చేసిన ఫోటో షూట్ నెటిజన్లని ఆకర్షిస్తోంది.
undefined
(Courtesy: Instagram) ప్రస్తుతం నేహా శర్మ హిందీ, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
undefined
(Courtesy: Instagram) నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ బీహార్ లో ప్రముఖ రాజకీయ నాయకుడు.
undefined
click me!