ఒకే ఫ్రేమ్ లో రెండు చందమామలు.. కాజల్ సెక్సీ బొమ్మ!

First Published Feb 5, 2020, 1:29 PM IST

అరుదైన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లొకేషన్ లో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించారు. కాజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన బొమ్మను సందర్శించింది. 

అరుదైన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లొకేషన్ లో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించారు. కాజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన బొమ్మను సందర్శించింది.
undefined
చూస్తుంటే ఒకే ఫ్రేమ్ లో రెండు చందమామలు ఉన్నట్లు ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
undefined
అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూరో కాజల్ అగర్వాల్. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్దీ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ దక్కించుకుంది.
undefined
జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటున్న చందమామ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయినా అదే అందంతో మెరుస్తోంది.
undefined
సౌత్ ఇండస్ట్రీలో చందమామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో గౌరవాన్ని అందుకుంది.
undefined
click me!