చీరలో యాంకర్ రష్మీ సెక్సీ ఫొటోస్

First Published Mar 24, 2020, 2:46 PM IST

బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతోన్న రష్మి ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఈ స్థాయికి  ఎదగడం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడినట్లు పలు ఇంటర్వ్యూలలో  వెల్లడించింది. కేవలం డబ్బు కోసమే కొన్ని సినిమాల్లో నటించినట్లు  నిజాయితీగా ఒప్పుకుంది.

(Courtesy__Instagram) బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతోన్న రష్మి ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది.
undefined
(Courtesy__Instagram) ఈ స్థాయికి ఎదగడం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడినట్లు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించింది. కేవలం డబ్బు కోసమే కొన్ని సినిమాల్లో నటించినట్లు నిజాయితీగా ఒప్పుకుంది.
undefined
(Courtesy__Instagram) ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.
undefined
(Courtesy__Instagram) అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
undefined
(Courtesy__Instagram) తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy__Instagram) చీరలో అందాల షో చేస్తూ ఆమె ఇచ్చిన పోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
undefined
(Courtesy__Instagram) చీరలో సైతం మెరుపులు మెరిపించడం రష్మికే సాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
(Courtesy__Instagram) ప్రస్తుతం రష్మి చేతిలో సినిమాలు ఏమీ లేకపోవడంతో టీవీ షోస్ మాత్రమే చేస్తోంది.
undefined
click me!