హాట్ క్లీవేజ్ షో తో సెగలు రేపుతున్న హెబ్బా..

First Published Oct 16, 2019, 12:26 PM IST

టాలీవుడ్ లో 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బాపటేల్ ఆ తరువాత చాలా సినిమాలు చేసింది.
 

(Photo Courtesy_Instagram) టాలీవుడ్ లో 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ తరువాత చాలా సినిమాలు చేసింది.
undefined
(Photo Courtesy_Instagram) కానీ ఆ స్థాయిలో మరో సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఆమె నటించిన '24 కిస్సెస్' సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
undefined
(Photo Courtesy_Instagram) దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ జోరు బాగా తగ్గింది.
undefined
(Photo Courtesy_Instagram) అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది.
undefined
(Photo Courtesy_Instagram) ఇందులో హెబ్బా షాకింగ్ మేకోవర్ తో ఆశ్చర్యపరుస్తోంది. అసలు హెబ్బాయేనా..? అన్నట్లుగా మారిపోయింది.
undefined
(Photo Courtesy_Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.
undefined
(Photo Courtesy_Instagram) బ్లాక్ కలర్ చీర కట్టుకొని క్లీవేజ్ షో చేస్తూ షాక్ ఇస్తోంది ఈ బ్యూటీ.
undefined
(Photo Courtesy_Instagram) అలానే బ్లూ కలర్ డెనిమ్ డ్రెస్ వేసుకొని మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.
undefined
(Photo Courtesy_Instagram) ఈ ఫోటోలు చూసిన అభిమానులు చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
(Photo Courtesy_Instagram) మరి ఈ ఫొటోస్ చూసైనా టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ అయినా హెబ్బాకి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.
undefined
(Photo Courtesy_Instagram) హెబ్బా హాట్ ఫోటో
undefined
click me!