గత వారం భారతదేశంలో బంగారం ధరలు రెండు నెలల గరిష్ట స్థాయి రూ.48,400కి చేరుకున్నాయి. ఆ తరువాత అంతర్జాతీయ ధరల పతనంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ .56,200కు చేరిన సంగతి మీకు తెలిసిందే. యుఎస్ బాండ్ దిగుబడి, కరోనా టీకాల వేగవంతం కావడంతో ఈ సంవత్సరం విలువైన లోహలు ఆర్థిక పునరుద్ధరణ అంచనాల మధ్య ఉంది.