శృంగారం విషయంలో వృషభ రాశివారు ఎలా ప్రవర్తిసారో తెలుసా..?

First Published Sep 24, 2021, 2:41 PM IST

ఇక వృషభ రాశివారి ఫోర్ ప్లే అంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.  కలయిక విషయంలో వెంటనే ఆ పని మొదలుపెట్టరు.  ఫోర్ ప్లే చేసి ఆ తర్వాత.. కలయికను ఆస్వాదించాలని వారు అనుకుంటూ ఉంటారు. 
 

శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. దీని గురించి ఎంత తెలుసుకున్నా.. ఎంత అనుభవం ఉన్నా.. ఇంకా తెలుసకోవాల్సినది చాలా ఉందనే భావన కలుగుతూ ఉంటుంది.  అయితే.. ఈ శృంగారం విషయంలో వృషభ రాశివారి ఆలోచలనలు ఎలా ఉంటాయి..? వీరు ఎలా ప్రవర్తిస్తారు..? జోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..

sex

ఈ రాశి వారి మనసులో ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. వారికి నిజంగా సెక్స్ చేయాలనే కోరిక ఉన్నా.. దానిని మాత్రం బయటపెట్టరు. డైరెక్ట్ గా విషయాన్ని ప్రస్తావించకుండా.. ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. తమను తామూ పూర్తిగా అలంకరించుకోవడం ద్వారా సిగ్నల్ ఇస్తారు. ఆ సమయంలో పరిపూర్ణంగా ఉండాలని వారు భావిస్తారు.

ఇక వృషభ రాశివారి ఫోర్ ప్లే అంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.  కలయిక విషయంలో వెంటనే ఆ పని మొదలుపెట్టరు.  ఫోర్ ప్లే చేసి ఆ తర్వాత.. కలయికను ఆస్వాదించాలని వారు అనుకుంటూ ఉంటారు. 

ఈ రాశివారికి ర్యాండమ్ థింగ్స్ నచ్చవు. ముఖ్యంగా వన్ నైండ్ స్టాండ్స్ లాంటివి కూడా వీరికి నచ్చవు. కాబట్టి.. వీరితో ఒక్కసారి కనెక్ట్ అయితే.. జీవితాంతం ఉంటారు అనుకన్నవారితోనే వీరు శారీరకంగా కనెక్ట్ అవుతారు.
 

বাংলা দাম্পত্যের সম্পর্ক

ఈ రాశివారికి ర్యాండమ్ థింగ్స్ నచ్చవు. ముఖ్యంగా వన్ నైండ్ స్టాండ్స్ లాంటివి కూడా వీరికి నచ్చవు. కాబట్టి.. వీరితో ఒక్కసారి కనెక్ట్ అయితే.. జీవితాంతం ఉంటారు అనుకన్నవారితోనే వీరు శారీరకంగా కనెక్ట్ అవుతారు.

ఈ రాశివారికి తమ పార్ట్ నర్ తమని ముద్దాడటం ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా మెడ దగ్గర ముద్దు పెట్టుకోవడం వీరికి చాలా ఇష్టం.

sexual relation


ఈ రాశివారికి మంచి వాసన అంటే ఇష్టం. కలయికలో పాల్గొనే ముందు.. వీరు ఎంత శుభ్రతగా ఉంటారో.. ఎదుటివారు కూడా అలానే ఉండాలని అనుకుంటారు. చెమట వాసన రావడం వీరికి పెద్దగా ఇష్టం ఉండదు. కాబట్టి.. శుభ్రతకు వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఈ రాశివారికి సెక్స్ లో కొత్త కొత్త పొజిషన్స్ ట్రై చేయడం పెద్దగా ఇష్టం ఉండదట. ఎప్పుడో ఒకసారి ట్రై చేసినా.. వాటి మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. వీరికి.. రెగ్యులర్ పొజిషన్సే నచ్చుతాయి.

Sex in fashion

ఇక ఈ రాశికి చెందిన మహిళలు, పురుషుల్లో ఉద్వేగాలు, సెన్సిటివ్ పార్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో టచ్ చేస్తే వారికి వెంటనే... కోరికలు కలుగుతాయి. 

click me!