పవన్ రాజకీయంగా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా మారబోతున్నాడు. ఆయన స్థాయి పెరుగుతుంది. దీంతో ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శలకు తావులేకుండా, ఆ వైపు చర్చ లేకుండా చేసేందుకు, అదే సమయంలో ఆడవాళ్ల వైపు నుంచి నెగటివ్ ఇమేజ్ లేకుండా ఉండేందుకు పవన్ ఇలా ప్లాన్ చేశారని తెలుస్తుంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఉన్న మాట, భార్య రష్యా వెళ్లిపోయిన మాట నిజమే అని, కాకపోతే ఆ సమస్యలను పవన్ సెట్ చేసుకున్నారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.