ఈ రాశులవారు... కలయికను ఎక్కువగా ఆస్వాదిస్తారు..!

First Published Dec 23, 2022, 12:09 PM IST

ఈ రెండు రాశుల వారికి... కలయికను కొత్త కొత్త పొజిషన్స్ లో ఎంజాయ్ చేయడం ఎక్కువ ఇష్టం. కాబట్టి... ఈ రెండు రాశుల వారికి బాగా సెట్ అవుతుంది.

1.వృషభ, మకర రాశివారు పెళ్లి చేసుకుంటే... ఈ ఈ రెండు రాశుల వారు.. కలయికను ఎక్కువగా ఆస్వాదించగలరు.  ఈ రెండు రాశుల వారు రిలేషన్ షిప్ కి  ఇచ్చే కమిట్మెంట్ ఒకేలా ఉంటుంది. కాబట్టి... ఈ రెండు రాశులవారు కలిస్తే... వారు సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయగలరు.
 

2.మిథున, తుల రాశివారు కలిస్తే... కలయికను ఎక్కువగా ఆస్వాదించగలరు. ఈ రెండు రాశుల వారికి... కలయికను కొత్త కొత్త పొజిషన్స్ లో ఎంజాయ్ చేయడం ఎక్కువ ఇష్టం. కాబట్టి... ఈ రెండు రాశుల వారికి బాగా సెట్ అవుతుంది.

3.కర్కాటక, మీన రాశివారు ల కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఈ రెండు రాశులు.. చాలా ప్యాషినేట్ గా ఉంటాయి... అదేవిధంగా సెన్సిటివ్ గా ఉంటాయి. ఈ రెండు రాశుల సెక్స్ కంపాటబులిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
 

4.సింహ రాశి, ధనస్సు రాశివారి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు రాశుల వారు సెక్స్ ని ఎక్కువగా ఆస్వాదించగలరు. ఈ విషయంలో ఈ రెండు రాశుల ఆలోచనలు ఒకేలా ఉంటాయి.

5.కన్య రాశి, మకర రాశులు కూడా సెక్స్ విషయంలో ఒకేలాంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. ఈ రెండు రాశుల మధ్య ఈ విషయంలో సిమిలారిటీస్, కంపాటబులిటీలు ఎక్కువగా ఉంటాయి.
 

6.తుల రాశి, కుంభ రాశి లు కూడా దంపతులు అయితే... వారు కలయిను చాలా ఎక్కువగా ఆస్వాదించగలరు. ఈ రెండు రాశుల వారికి ఫోర్ ప్లే పై ఆసక్తి ఎక్కువ. వీరికి సెక్స్ విషయంలో ఫాంటసీలు కూడా ఎక్కువగా ఉంటాయి.
 

7.వృశ్చిక రాశి, కర్కాటక రాశివారు కూడా గొప్ప జంట కాగలవు. ఈ రెండు రాశులవారు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని ఎదుర్కొనగలరు. ఈ రెండు రాశులు కలయికను ఎక్కువగా ఆస్వాదించగలరు.

8.ధనస్సు రాశి, మేష రాశి వారి కాంబినేషన్ కూడా చాలా ఎక్కువ. ఈ రెండు రాశులవారు ఎక్కువగా సరదాగా ఉంటారు. ఈ  అలవాటే ఈ రెండు రాశుల మద్య కంపాటబులిటీని పెంచుతుంది.

click me!