ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో సాధారణంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
212
వృషభ రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
312
మిథున రాశి ఫలాలు
దూర ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.
512
సింహ రాశి ఫలాలు
బంధువులతో వివాదాలు వస్తాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది.
612
కన్య రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.
712
తుల రాశి ఫలాలు
అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటి వాతావరణం చికాకు తెప్పిస్తుంది.
812
వృశ్చిక రాశి ఫలాలు
అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
912
ధనుస్సు రాశి ఫలాలు
ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకం. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
1012
మకర రాశి ఫలాలు
జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
1112
కుంభ రాశి ఫలాలు
కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో తొందరపాటు మంచిదికాదు. పిల్లల చదువు విషయాలపై దృష్టి పెట్టడం మంచిది.
1212
మీన రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలు సాధారణం. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో గొడవలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభదాయకం. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇంటా బయట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.