అరవింద సమేత హిట్టా ఫట్టా..రిజల్ట్ వచ్చేసింది!

By Prashanth MFirst Published Oct 8, 2018, 8:52 PM IST
Highlights

ఎన్టీఆర్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 11వ తేదీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 11వ తేదీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్లు ఫుల్ గా అమ్ముడుపోయాయి. 

అయితే భారీ స్థాయిలో రిలీజవుతున్న ఈ సినిమా హిట్టా ఫట్టా అనే ఆలోచన కొందరిలో మెదలక తప్పదు. త్రివిక్రమ్ అజ్ఞాతవాసి ఇంతకంటే ఎక్కువ హైప్ ని క్రియేట్ చేసి మొదటి షోకే ఫ్లాప్ అని తేలిపోయింది. దీంతో అరవింద సమేత రిలీజ్ అయ్యేవరకు కొంచెం టెన్షన్ గానే ఉంటుంది. అయితే అలాంటి అనుమానాలకు తావివ్వకుండా చేశాడు ఎన్టీఆర్ ప్రాణ స్నేహితుడు రాజీవ్ కనకాల. 

కెరీర్ మొదలవ్వకముందు నుంచే తారక్ - రాజీవ్ మంచి మిత్రులని అందరికి తెలిసిందే. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో అరవింద సమేత రిజల్ట్ పై రాజివ్ క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా హిట్టా ఫట్టా అనే రేంజ్ లో అడిగిన ఒక అభిమాని కి కరెక్ట్ అన్సార్ ఇచ్చాడు. "నీకు కాలర్ ఉందా? అయితే ఎగరేసుకు తిరుగు" అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో సినిమా రిజల్ట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని అభిమానులు అందుకు సంబందించిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

 

అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?

తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

రెడ్డి ఇక్కడ సూడు.. సాంగ్ కోసం రెడీగా ఉండండి!

అరవింద సమేత ఫొటో కార్డ్ డిజైన్స్ (ఫొటోలు)

అరవింద సమేత: తారక్ పాత్ర గురించి త్రివిక్రమ్ కామెంట్!

click me!