తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:48 PM (IST) Jul 21
పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో చాలా వరకు రీమేక్‌లు చేశారు. మొన్నటి వరకు అదే ట్రెండ్ కొనసాగించారు. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎందుకు రీమేక్‌లు చేయాల్సి వచ్చిందో తెలిపారు.
10:56 PM (IST) Jul 21
అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తన స్నేహితుడు త్రివిక్రమ్ పై ఆయన ఎమోషనల్ కామెంట్ చేశారు.
09:23 PM (IST) Jul 21
ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా నిర్మాత ఏఎం రత్నం పేరుని ప్రతిపాదించినట్టు డిప్యూటీ సీఎం పవన్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందట.
07:50 PM (IST) Jul 21
రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న `కూలీ` సినిమాపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన మార్క్ రివ్యూ ఇచ్చారు. ఫస్టాఫ్ ఎలా ఉంటుందో, సెకండాఫ్‌లో హైలైట్స్ ఏంటో వెల్లడించారు.
06:31 PM (IST) Jul 21
బెట్టింగ్ యాప్స్ కేసు మరింత సీరియస్‌గా మారుతుంది. తాజాగా విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీలకు ఈడీ సమన్లు జారీ చేసింది.
05:50 PM (IST) Jul 21
టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తన భార్య దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించారు. కానీ ఆ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
05:14 PM (IST) Jul 21
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన `హరి హర వీరమల్లు` సినిమాలో బాబీ డియోల్ పాత్రకి మొదట అనుకున్న నటుడు ఎవరో తెలుసా? పవన్ చెప్పిన ఆసక్తికర నిజం.
04:06 PM (IST) Jul 21
హరిహర వీరమల్లు చిత్రంలో ఒక ఫైట్ సీన్ కి పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ అందించారు. హరిహర వీరమల్లు మాత్రమే కాదు గతంలో పవన్ తాను నటించిన చాలా చిత్రాలకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
03:28 PM (IST) Jul 21
సూపర్ స్టార్ కృష్ణ `మోసగాళ్లకి మోసగాడు` మూవీ షూటింగ్‌లో షాకింగ్ ఎక్స్ పీరియెన్స్ ని ఫేస్ చేశారు. పోలీస్ గుర్రం ఆయన్ని ముళ్ల కంపలో పడేసింది.
01:47 PM (IST) Jul 21
మిగిలిన హీరోలతో తన మార్కెట్ ని పోల్చుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమలో నిలబడాలంటే చిరంజీవి తమ్ముడికైనా ట్యాలెంట్ ఉండాల్సిందే అని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
12:46 PM (IST) Jul 21
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న రిలీజ్ అవుతోంది. సాధారణంగా సినిమా ప్రచారానికి పవన్ దూరంగా ఉంటారు. అలాంటిది తాజాగా హరిహర వీరమల్లు కోసం పవన్ మీడియా సమావేశం నిర్వహించారు.
10:53 AM (IST) Jul 21
రాంచరణ్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ది మూవీ కోసం రాంచరణ్ ప్రదర్శిస్తున్న డెడికేషన్ నెక్స్ట్ లెవల్ లో ఉంది.
09:23 AM (IST) Jul 21
వాణి కపూర్, కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి క్రేజీ నటీనటులు నటించిన పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లో ఈ వారం ఓటీటీ వేదికలపై సందడి చేయబోతున్నాయి. వాటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్, రిలీజ్ డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
07:51 AM (IST) Jul 21
డ్యాన్సుల్లో చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. అలాంటి చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణతో డ్యాన్స్ చేయాలి అంటే భయపడిపోయారట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకోండి.