Published : May 12, 2025, 06:30 AM IST

Telugu Cinema News Live : `ఆర్ఆర్ఆర్` లా మూడేళ్లు సినిమా తీయను.. రాజమౌళిపై లోకేష్ కనగరాజ్‌ సెటైర్లు

సారాంశం

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Telugu Cinema News Live : `ఆర్ఆర్ఆర్` లా మూడేళ్లు సినిమా తీయను.. రాజమౌళిపై లోకేష్ కనగరాజ్‌ సెటైర్లు

11:03 PM (IST) May 12

`ఆర్ఆర్ఆర్` లా మూడేళ్లు సినిమా తీయను.. రాజమౌళిపై లోకేష్ కనగరాజ్‌ సెటైర్లు

`ఆర్ఆర్ఆర్` సినిమా  షూటింగ్‌ లాగా నేను మూడు సంవత్సరాలు సినిమా తీయను అని కామెంట్‌ చేశారు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఈ సందర్బంగా రాజమౌళి ఆయన సెటైర్లు పేల్చారు. 

పూర్తి కథనం చదవండి

10:31 PM (IST) May 12

పాన్‌ ఇండియా సినిమా అనేది పెద్ద మోసం.. స్టార్‌ డైరెక్టర్‌ సంచలన కామెంట్స్

పాన్ ఇండియా సినిమాలు ఒక పెద్ద మోసం అని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ అన్నారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి

09:56 PM (IST) May 12

నేహా ధూపియా తెల్ల జుట్టుతో కనిపించి అభిమానులకు షాక్.. ట్రోలర్స్ క్రేజీ కామెంట్‌

నేహా ధూపియా, అంగద్ బేడీ ఇటీవల ముంబైలో పాపరాజీల ముందు పోజులిచ్చారు. నేహా ధూపియా తెల్ల జుట్టుతో కనిపించడంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె తెల్ల జుట్టు గురించి చర్చించుకుంటున్నారు.

పూర్తి కథనం చదవండి

09:47 PM (IST) May 12

చార్మినార్‌, నాగార్జున సాగర్‌లో ప్రపంచ అందగత్తెలు సందడి.. బుద్ధవనంలో ప్రార్థనలు

ప్రపంచ అందగత్తెలు హైదరాబాద్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం వీరు అటు చార్మినార్‌, ఇటు నాగార్జున సాగర్‌ని సందర్శించారు. అక్కడి అందాలను వీక్షించి సందడి చేశారు. 
 

పూర్తి కథనం చదవండి

08:34 PM (IST) May 12

ఎన్టీఆర్‌ రీమేక్‌ చేయాలనుకున్న అమితాబ్‌ మూవీస్‌ ఏంటో తెలుసా? టాలీవుడ్‌లో బిగ్‌ బీ అవ్వాలనుకుంటున్నాడా?

ఎన్టీఆర్‌ రీమేక్‌ చేయాల్సి వస్తే అమితాబ్‌ బచ్చన్‌ నటించిన మూవీస్‌ రీమేక్‌ చేయాలని ఉందన్నారు. అంతేకాదు తాను తెలుగులో బిగ్‌ బీలా పేరు తెచ్చుకోవాలని ఉందని వెల్లడించారు. 
 

పూర్తి కథనం చదవండి

07:59 PM (IST) May 12

హీరోయిన్ తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన సుమంత్, ఏమన్నాడంటే?

హీరోయన్ మృణాల్ ఠాకూర్‌తో తన పెళ్లిపై వస్తున్న వార్త పై  హీరో సుమంత్ స్పందించారు.  రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి క్లారిటీ కూడా ఇచ్చారు సుమంత్. ఇంతకీ ఆఞన ఏమన్నారు. 

పూర్తి కథనం చదవండి

07:48 PM (IST) May 12

శ్రీలంకలో సొంతంగా ద్వీపం కలిగి ఉన్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? ప్రభాస్‌తో రొమాన్స్ చేసి రచ్చ

బాలీవుడ్‌లోని ఈ అందగత్తెకి సొంతంగా ఒక ద్వీపం ఉంది. ఆ నటి దీపికా పదుకొనే కాదు, ఆలియా భట్ కూడా కాదు. మరి ఎవరో చూద్దాం. 
 

పూర్తి కథనం చదవండి

07:05 PM (IST) May 12

ఇళయరాజా కచేరీ వాయిదా, కొత్త డేట్‌ ఇదే.. కారణం ఏంటంటే?

మే 17న కోయంబత్తూరులో జరగాల్సిన ఇళయరాజా సంగీత కచేరీ వాయిదా పడింది. తాజాగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఎప్పుడు ఉండబోతుందంటే

పూర్తి కథనం చదవండి

06:12 PM (IST) May 12

క్వీన్ ఎలిజబెత్ II తర్వాత రామ్ చరణ్ కి ఆ అవకాశం, మేడమ్ టుస్సాడ్స్ మెగా హీరోకు ప్రత్యేక గౌరవం

మేడమ్ టుస్సాడ్స్ లో అరుదైన గౌరవం పొందారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. క్విన్ ఎలిజబెత్ తరువాత ఆ అరుదైన అవకాశం రామ్ చరణ్ కే రావడం మరో విశేషం. ఇంతకీ రామ్ చరణ్ కే దక్కిన ఆ గౌరవం ఏంటి?
 

పూర్తి కథనం చదవండి

05:48 PM (IST) May 12

`యానిమల్‌` నటుడు రిజెక్ట్ చేసిన 6 బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఆ తప్పుతో సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ మిస్సింగ్‌

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నారు. ఆయన `నాగజిల` సినిమాలో విలన్ పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఎన్ని సినిమాలను తిరస్కరించారో తెలుసుకుందాం.

 

పూర్తి కథనం చదవండి

05:24 PM (IST) May 12

అమితాబ్ బచ్చన్ నుంచి రాబోతున్న 4 సీక్వెల్ సినిమాలు

అమితాబ్ బచ్చన్   నుంచి వరుసగా సీక్వెల్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. బిగ్ బీ నుంచి 4లు  సీక్వెల్ సినిమాలు రాబోతున్నట్టు తెలుస్తోంది. 

పూర్తి కథనం చదవండి

05:13 PM (IST) May 12

`సింగిల్‌`, `శుభం` మూడు రోజుల కలెక్షన్లు.. శ్రీవిష్ణు, సమంత ఇద్దరిలో ఎవరు టాప్‌?

గత శుక్రవారం విడుదలైన తెలుగు చిత్రాలు శ్రీవిష్ణు `సింగిల్‌`, సమంత నిర్మించిన `శుభం`మూవీ ఫస్ట్ వీకెండ్‌ పూర్తి చేసుకున్నాయి. మరి మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేశాయనేది చూస్తే. 
 

పూర్తి కథనం చదవండి

04:37 PM (IST) May 12

షారుఖ్ ఖాన్ 3 సీక్వెల్స్ గురించి ఎదరుచూస్తున్న ఫ్యాన్స్? ఇంతకీ ఏంటవి.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. 'పఠాన్ 2' సినిమా షూటింగ్ గురించి తాజా సమాచారం వెలువడింది...

పూర్తి కథనం చదవండి

04:15 PM (IST) May 12

పవన్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్‌ డేట్‌.. `ఓజీ` షూటింగ్‌ స్టార్ట్, ఈ సారి ముగింపే

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ వచ్చింది. ఇప్పటికే ఆయన `హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్‌ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు `ఓజీ` మూవీ షూటింగ్‌ స్టార్ట్ చేశారు. 
 

పూర్తి కథనం చదవండి

03:55 PM (IST) May 12

సమంత నుంచి ఆలియా భట్ వరకూ టాప్ హీరోయిన్లకు 10Th class లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?

మీకు ఇష్టమైన హీరోయిన్లు 10వ తరగతిలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారో తెలుసుకోండి, కొంతమంది మార్కులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

పూర్తి కథనం చదవండి

03:18 PM (IST) May 12

డైరెక్టర్‌కి హార్ట్ ఎటాక్‌, సినిమా డైరెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, ఆ మూవీ ఏంటంటే?

సూపర్‌ స్టార్‌ కృష్ణ దర్శకుడిగా చాలా సినిమాలు చేసి మెప్పించారు. కానీ తన క్రెడిట్‌ వేసుకోకుండా ఓ మూవీకి డైరెక్షన్‌ చేశారు. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేశారు. 
 

పూర్తి కథనం చదవండి

03:11 PM (IST) May 12

అల్లు అర్జున్ లో రామ్ చరణ్ కు నచ్చిన క్వాలిటీ ఏదో తెలుసా? ఆ విషయంలో బన్నీ బెస్ట్ అంటున్న గ్లోబల్ స్టార్

అల్లు అర్జున్, రామ్ చరణ్ బావ బామ్మర్ధులు, మెగా ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరోలుగా ఉన్న ఈ స్టార్స్  కలిసి ఒకే కుటుంబంలో పెరిగారు. మొదటి నుంచి కలిసి మెలిసి ఉన్న ఈ హీరోల మధ్య ప్రస్తుతం మనస్పర్ధలు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే కొన్ని సంఘటనలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ లో రామ్ చరణ్ కు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటో తెలుసా? రామ్ చరణ్ స్వయంగా వెల్లడించిన విషయం ఏంటంటే? 
 

పూర్తి కథనం చదవండి

01:14 PM (IST) May 12

విలన్ కుమార్తె పెళ్ళికి సాయం చేసిన విజయ్ సేతుపతి.. ఏ విధంగానో తెలుసా ? 

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన విభిన్న చిత్రాలతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆయన సౌత్ ఇండియన్ సినిమాల్లో నటుడిగా విభిన్నమైన పాత్రాలు సొంతం చేసుకుంటున్నారు.

పూర్తి కథనం చదవండి

12:50 PM (IST) May 12

సాయి సూర్య డెవలపర్స్ కేసు.. మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరవుతారా ?

హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు నేడు సోమవారం విచారణకు హాజరు కావలసి ఉంది.

పూర్తి కథనం చదవండి

12:36 PM (IST) May 12

ప్రదీప్ రంగనాథన్ LIK’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మూవీ టీమ్. 

పూర్తి కథనం చదవండి

11:50 AM (IST) May 12

అమ్మ కోసం ఏకంగా గుడి కట్టించిన విజయ్ దళపతి

సాయిబాబాకు పరమ భక్తురాలు శోభా చంద్రశేఖర్. విజయ్  సినిమా విజయాలకు ఆమె మొక్కులు కూడా కారణం అని నమ్ముతుంటారు.  ఇక తన తల్లి కోసం ఏకంగా గుడినే కట్టించాడు సౌత్ స్టార్ హీరో.

పూర్తి కథనం చదవండి

10:26 AM (IST) May 12

పార్లల్ యూనివర్స్ లో వీరుడిగా అల్లు అర్జున్.. అట్లీ మూవీ షూటింగ్ అప్డేట్ ఇదే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా చిత్రాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఇటీవల ప్రకటించారు.

పూర్తి కథనం చదవండి

09:56 AM (IST) May 12

విశాల్ హెల్త్ అప్డేట్ : స్పృహ కోల్పోయింది అందుకే, క్లారిటీ ఇచ్చిన మేనేజర్

వేదికపైనే నటుడు విశాల్ స్పృహ కోల్పోయిన సంఘటన ఫ్యాన్స్ కి ఆందోళన కలిగించింది. విల్లుపురంలో జరిగిన మిస్ ట్రాన్స్‌జెండర్ అందాల పోటీ కార్యక్రమానికి విశాల్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

పూర్తి కథనం చదవండి

08:28 AM (IST) May 12

చిరంజీవి విషయంలో తప్పులో కాలేసిన కృష్ణంరాజు, అల్లు అరవింద్.. మొగుడవుతాడు చూడండి అంటూ మరో హీరో అంచనా

మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లుగా టాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా రాణిస్తున్నారు. మెగాస్టార్ గా చిరంజీవి దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శించారు. 1979లో పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు చిత్రాలతో చిరంజీవి కెరీర్ ప్రారంభమైంది. 

పూర్తి కథనం చదవండి

07:35 AM (IST) May 12

ఆకాంక్ష పూరి బెడ్ రూమ్ ఫోటోలు వైరల్.. ఈమె విశాల్ తో ఏ మూవీలో నటించిందో తెలుసా 

 హీరోయిన్ ఆకాంక్ష పూరి ఇటీవల తన బెడ్‌రూమ్ నుండి అత్యంత గ్లామరస్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. అభిమానులు ఆమె ఈ లుక్‌ను ఎంతగానో ఇష్టపడ్డారు.

పూర్తి కథనం చదవండి

07:10 AM (IST) May 12

లండన్ లో RRR హీరోల సందడి.. వేదికపైనే ఎన్టీఆర్ కి సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటించిన చిత్రం RRR. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది.

పూర్తి కథనం చదవండి

More Trending News