MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షారుఖ్ ఖాన్ 3 సీక్వెల్స్ గురించి ఎదరుచూస్తున్న ఫ్యాన్స్? ఇంతకీ ఏంటవి.

షారుఖ్ ఖాన్ 3 సీక్వెల్స్ గురించి ఎదరుచూస్తున్న ఫ్యాన్స్? ఇంతకీ ఏంటవి.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. 'పఠాన్ 2' సినిమా షూటింగ్ గురించి తాజా సమాచారం వెలువడింది...

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 12 2025, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

షారుఖ్ ఖాన్ సీక్వెల్ మూవీస్ గురించి ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో  వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ 'పఠాన్ 2' 2026లో చిలీలో షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. అఫీషియల్ గ ామాత్రం ఎటువంటి సమాచారం రాలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

2023 బ్లాక్ బస్టర్ 'పఠాన్' కి 'పఠాన్ 2' సీక్వెల్. షారుఖ్ మరో రెండు సినిమాల సీక్వెల్స్ కూడా వస్తున్నాయి. బాలీవుడ్ ను ఈసిమాలతోనే ప్లాప్ ల నుంచి బయటపడేశాడు షారుఖ్. 

Related Articles

Related image1
అమితాబ్ బచ్చన్ ఫస్ట్ 100 కోట్ల సినిమా ఏదో తెలుసా?
35

బ్లాక్ బస్టర్ 'జవాన్' కి 'జవాన్ 2' తో షారుఖ్ అలరించనున్నారు. దర్శకుడు అట్లీ కుమార్ 'జవాన్ 2' కథ రాస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

45

'టైగర్ వర్సెస్ పఠాన్' లో షారుఖ్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. 'టైగర్ వర్సెస్ పఠాన్' టైగర్ సిరీస్ లో నాల్గవది, 'పఠాన్' సిరీస్ లో మూడవది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఇది తొమ్మిదవ సినిమా.

55

షారుఖ్ 'కింగ్' సినిమా నిర్మాణ దశలో ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 2026 లో విడుదల కానుంది. అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్ కూడా నటిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Related Stories
Recommended image1
అమితాబ్ బచ్చన్ ఫస్ట్ 100 కోట్ల సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved