తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:37 PM (IST) May 10
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని పొందారు. తన స్టాచ్యూని తానే స్వయంగా ఆవిష్కరించారు. ఈ అద్భుత దృశ్యం చూసి ఫ్యాన్స్ పులకించిపోయారు. లండన్ లో జరిగిన ఈ వేడుకకు మెగా ప్యామిలీ అంతా హాజరయ్యారు.
08:26 PM (IST) May 10
ఎప్పుడూ సినిమా వాళ్లపై జాతకాలు చెపుతూ సంచలనంగా మారిన ప్రముఖ జ్యోతీష్యుడు వేణు స్వామి..ఈ మధ్య వివాదాలతో పెద్దగా కనిపించలేదు. కాని తాజాగా ఆయన మరోసారి సంచలనంగా మారాడు. అయితే ఈసారి సినిమావాళ్లను వదిలేసి భారత్ పాక్ యుద్దాన్ని పట్టుకుని సంచలనానికి తెరలేపాడు. ఇంతకీ ఈ యుద్దం గురించి ఆయన ఏమంటున్నాడంటే?
పూర్తి కథనం చదవండి08:15 PM (IST) May 10
ఇండియా-పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతు్న నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో భారత సైన్యం కోసం మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా విరాళం ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి07:38 PM (IST) May 10
ఇటీవల `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంతో హీరోయిన్‌గా మెరిసిన దీపికా పిల్లి ఇప్పుడు నయా లుక్‌లో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఫోటోలను పంచుకుని ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
06:59 PM (IST) May 10
నందమూరి నట సింహం బాలకృష్ణతో సినిమా డైరెక్టర్లకు పండగే. బాలయ్య తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవారు చాలామంది ఉన్నారు. బాలకృష్ణ సినిమా వల్ల స్టార్లు గా మారిన వారు కూడా ఉన్నారు. కాని బాలయ్యతో సినిమా చేసి ఇబ్బందుల్లో పడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి06:49 PM (IST) May 10
బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దేశభక్తి సినిమాల ప్రస్థానం.., 'దేశ్ ప్రేమి' నుండి 'సత్యాగ్రహ్' వరకు. ఐఎండిబి రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:09 PM (IST) May 10
చిరంజీవి, శ్రీదేవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే సమంత రూపంలో చిరంజీవికి పెద్ద షాక్ తగిలింది.
05:17 PM (IST) May 10
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ కన్నుమూశారు.
పూర్తి కథనం చదవండి04:58 PM (IST) May 10
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, తన తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కార్గిల్ యుద్ధంలో పోరాడినప్పుడు తాను చిన్నతనంలో ఎదుర్కొన్న భయాన్ని అనుష్క శర్మ గుర్తుచేసుకున్నారు.
పూర్తి కథనం చదవండి03:58 PM (IST) May 10
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. `ఆపరేషన్ సింధూర్` గురించి ప్రశంసలు కురిపించారు. మరి సుదీప్ ఏంచెప్పారనేది చూస్తే.
పూర్తి కథనం చదవండి02:18 PM (IST) May 10
ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి సినిమా సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలుస్తుంది. తాజాగా ప్రభాస్, రణ్‌వీర్ సింగ్ స్పందించారు. పాక్‌కి వార్నింగ్ ఇచ్చారు.
01:34 PM (IST) May 10
ధోనీతో తమ సంబంధం గురించి రాయ్ లక్ష్మీ ఓపెన్‌గా మాట్లాడారు. అది మచ్చలా మిగిలిపోయిందని పేర్కొన్నారు.
పూర్తి కథనం చదవండి
01:05 PM (IST) May 10
అజయ్ దేవగన్ నటించిన 'రైడ్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం 9 రోజుల్లో 100.75 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ నటించిన మూవీలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి12:47 PM (IST) May 10
శ్రీ విష్ణు హీరోగా నటించిన `సింగిల్` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే మొదటి రోజు కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేయడం విశేషం.
12:43 PM (IST) May 10
సమంత రూత్ ప్రభు నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా ‘శుభం’ మే 9, 2025న థియేటర్లలో విడుదలై విడుదలైన సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండి11:50 AM (IST) May 10
మోహన్ లాల్ మలయాళ చిత్ర పరిశ్రమని రూల్ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ అన్ని కేరళా రికార్డులను బద్దలు కొట్టింది. అదే సమయంలో సరికొత్త సంచలనంగా నిలిచింది.
పూర్తి కథనం చదవండి11:08 AM (IST) May 10
ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో `హిట్3` మూవీ సక్సెస్ మీట్‌ని క్యాన్సిల్ చేయాలనే ఆలోచన వచ్చిందట. దీనికి సంబంధించి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
10:34 AM (IST) May 10
లండన్ లోని మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ స్టాచ్యూని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండి10:11 AM (IST) May 10
ఇండియా పాకిస్తాన్ యుద్ధం వేళ నందమూరి తారక రామారావు రాసిన ఒక లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇండో పాక్ తొలి యుద్ధం సమయంలో ఆయన రియాక్షన్ ఇందులో ఉండటం విశేషం.
08:20 AM (IST) May 10
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దేశ పౌరులను బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు.
పూర్తి కథనం చదవండి07:18 AM (IST) May 10
మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు.
పూర్తి కథనం చదవండి