తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:19 PM (IST) Mar 18
టాలీవుడ్ లో నటి హేమ కొన్ని దశాబ్దాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, అతడు, జులాయి లాంటి చిత్రాలు హేమకి నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి.
పూర్తి కథనం చదవండి08:39 PM (IST) Mar 18
కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ సత్తా చాటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు ధీటైన దర్శకుడు అంటూ ప్రశంసలు అందుకున్నారు. కల్కి పార్ట్ 2 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.
పూర్తి కథనం చదవండి06:32 PM (IST) Mar 18
క్రికెట్ లో ఎమ్ ఎస్ ధోని వైల్డ్ బ్యాటింగ్ చేస్తే ఎవ్వరూ అడ్డుకోలేరు. అదే వైల్డ్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుందో ధోని శాంపిల్ చూపించారు.
పూర్తి కథనం చదవండి06:09 PM (IST) Mar 18
Ranya Rao Husband: నటి రన్యా రావ్ భర్త జతిన్ హుక్కేరి, తాము పెళ్లయిన నెలలోనే విడిపోయామని కోర్టులో చెప్పారు. దీంతో గోల్డ్ అక్రమ రవాణా కేసు మరో మలుపు తీసుకుంటుంది.
పూర్తి కథనం చదవండి05:49 PM (IST) Mar 18
షారుఖ్ ఖాన్ తో వార్ కు రెడీ అవుతోన్నాడు అల్లు అర్జున్. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మాదిరి.. షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ కాంబోలో సినిమా రాబోతోందా? ఈ భారీ కాంబినే
న్ కు డైరెక్టర్ ఎవరు? నిజమెంత?
పూర్తి కథనం చదవండి
04:49 PM (IST) Mar 18
Anushka Shetty: దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు నటించిన ఖాతి సినిమా విడుదల తేదీ వివరాలు విడుదలయ్యాయి.
పూర్తి కథనం చదవండి04:19 PM (IST) Mar 18
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నెక్స్ట్ మూవీ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల పరాజయం తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సాహసించడం లేదు అనే వార్తలు వచ్చాయి.
పూర్తి కథనం చదవండి04:11 PM (IST) Mar 18
Srinidhi Shetty: ఫైనల్‌లో అడిగిన ప్రశ్నకు శ్రీనిధి శెట్టి ఇచ్చిన సమాధానం వైరల్. అవార్డు గెలుచుకునే లక్షణాలు ఏంటి?
పూర్తి కథనం చదవండి03:44 PM (IST) Mar 18
Dragon Movie: అశ్వత్ మారిముత్తు డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన `డ్రాగన్` మూవీ OTT రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
పూర్తి కథనం చదవండి03:16 PM (IST) Mar 18
ఇద్దరు సూపర్ స్టార్లు తండ్రీ కొడుకులుగా మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా, మహేష్ బాబు తండ్రిగా రజినీకాంత్ ను నటించమని అడిగిన దర్శకుడు. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏంటా సినిమా? రజినీకాంత్ ఏమన్నారు?
పూర్తి కథనం చదవండి02:12 PM (IST) Mar 18
Jabardasth Vrasha-Immanuel: ఇమ్మాన్యుయెల్, జబర్దస్త్ వర్ష జబర్దస్త్ షోలో ఒకప్పుడు కెమిస్ట్రీని పండించి నిజంగానే లవర్స్ అనే భావన తెప్పించారు. కానీ ఇప్పుడు నిజంగానే చూపించారు. వర్ష చేసిన కామెంట్ షాకిస్తుంది.
పూర్తి కథనం చదవండి01:01 PM (IST) Mar 18
Ramya Krishnan : రమ్యకృష్ణ తెలుగుకి పరిచయం చేసిన సినిమా `కంచు కాగడ`. కానీ ఆమె సైన్ చేసిన మూవీ వేరే ఉంది. అదేంటి? ఆ సమయంలో డైరెక్టర్ ఎలా అవమానించాడో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:01 AM (IST) Mar 18
నిర్మాతలను భయపెడుతున్నాడట బులిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన తండ్రిని ఏదైనా అంటే బూతులతో భయపెట్టిన ఈ బుడ్డోడు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ను మాత్రం తన రెమ్యునరేషన్ తో భయపెడుతున్నాడట. ఇంతకీ ఇందులో నిజం ఎంత.?
09:35 AM (IST) Mar 18
Manchu Vishnu: మంచు విష్ణు లేటెస్ట్ గా చేసిన పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో 280 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి09:01 AM (IST) Mar 18
'అనోరా' చిత్రం ఆస్కార్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. వేశ్య జీవితం, ప్రేమ, సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది.
పూర్తి కథనం చదవండి08:18 AM (IST) Mar 18
Prabhas: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమా కథ లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి. అసలు కథ ఏంటో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి07:51 AM (IST) Mar 18
Chiranjeevi: చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.