LIVE NOW

Telugu Cinema News Live : అమీర్ ఖాన్, గౌరీ రిలేషన్‌షిప్ పై కూతురు ఐరా షాకింగ్ రియాక్షన్, ఫోటోలు వైరల్‌

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:08 PM

అమీర్ ఖాన్, గౌరీ రిలేషన్‌షిప్ పై కూతురు ఐరా షాకింగ్ రియాక్షన్, ఫోటోలు వైరల్‌

Aamir Khan ఫ అమీర్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌ని బయటపెట్టాడు, ఐరాతో కనిపించాడు. ఐరా టెన్షన్ చూసి రకరకాల ఊహాగానాలు, కూతురు సంతోషంగా లేదేమో?

పూర్తి కథనం చదవండి

9:53 PM

`భారతీయుడు 3` ఆగిపోయిందా? కమల్ హాసన్‌ సినిమాకి ఇలాంటి పరిస్థితేంటి? అంతా ఆయనే కారణం?

Indian 3 Movie Release Update: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన `భారతీయుడు 3` సినిమా విడుదల విషయంలో సరికొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ మూవీ రిలీజ్‌ కావడం కష్టమా?

పూర్తి కథనం చదవండి

9:22 PM

విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, టేస్టీ తేజ, హర్ష సాయి, సుప్రితలపై కేసులు.. పల్లవి ప్రశాంత్‌ కూడా ఈ స్కామ్‌లో?

విష్ణు ప్రియా, రీతూచౌదరీ, హర్ష సాయి, సుప్రిత వంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌పై కూడా కేసు నమోదు చేయబోతున్నారట. మరి ఇంతకి వీళ్లు ఏం తప్పు చేశారనేది చూస్తే. 
 
పూర్తి కథనం చదవండి

8:22 PM

సావిత్రి నటించిన ఏకైక ఐటెమ్‌ సాంగ్‌ ఏంటో తెలుసా? అప్పట్లో సంచలనం.. దెబ్బకి జాతకం మారిపోయింది

Savitri: మహానటి సావిత్రి.. అద్భుతమైన నటిగా సౌత్‌ సినిమాని ఓ ఊపు ఊపేసింది. కానీ జీవితంలో కొన్ని చేసిన తప్పుల కారణంగా ఆమె జీవితం విషాదాంతంగా ముగిసింది. 
 
పూర్తి కథనం చదవండి

6:50 PM

స్టార్‌ యాంకర్‌ కొంపముంచిన `బిగ్‌ బాస్‌` షో.. డిప్రెషన్‌లోకి వెళ్లానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో

Shilpa Chakravarthy: ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణిస్తున్న శిల్పా చక్రవర్తి వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

పూర్తి కథనం చదవండి

6:29 PM

సావిత్రి పై బిగ్ బాస్ గీతూ రాయ్ సంచలన వ్యాఖ్యలు, మండిపడుతున్న మహానటి ఫ్యాన్స్

Geethu Royal  Controversial Comments on Savitri: మహానటి సావిత్రిని దేవతలా కొలుస్తారు తెలుగు ప్రేక్షకులు. అటువంటిది సావిత్రిని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటారా? అది కూడా ఎటువంటి అర్హత లేనివాళ్లు ఆమెపై నోరు పారేసుకుంటే ఎందుకు ఊరుకుంటారు.
 
పూర్తి కథనం చదవండి

4:36 PM

`ఉప్పెన` విలన్‌తో పూరీ జగన్నాథ్‌ సినిమా.. ఛార్మీ స్థానంలో కొత్త ప్రొడక్షన్‌, క్రేజీ డిటెయిల్స్

Puri Jagannadh:  పూరీ జగన్నాథ్‌కి హీరో దొరికాడు. తెలుగు హీరోలు కాదు, కోలీవుడు యాక్టర్‌ని పట్టుకున్నాడు. హీరోగా కాకుండా ఈ సారి విలన్‌తో సినిమా చేయడానికి రెడీ కావడం విశేషం. 
 
పూర్తి కథనం చదవండి

4:08 PM

ఇలాంటి వారిని ఎక్కడ పట్టుకోస్తాడో తెలియదు, కళ్యాణ్ రామ్ పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్

Vijayashanti Shocking Comments on Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయశాంతి. ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తున్న సినిమా సన్ ఆఫ్ వైజయంతి. ఈసినిమా ప్రమోషన్ ఈవెంట్ విజయశాంతి మాటలు వైరల్అవుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి

12:58 PM

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టీజర్ రివ్యూ, కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య పెద్ద యుద్ధమే ప్లాన్ చేశారుగా

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

పూర్తి కథనం చదవండి

10:59 AM

బాలయ్యకి చెమటలు పట్టించాడు, కానీ చిరంజీవి అట్టర్ ఫ్లాప్ మూవీతో దెబ్బైపోయిన నాగార్జున

అక్కినేని నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య బాక్సాఫీస్ పోటీ చాలా కాలం కొనసాగింది. నాగార్జున చాలా చిత్రాలతో చిరంజీవి, బాలయ్య లకి గట్టి పోటీ ఇచ్చారు. 

పూర్తి కథనం చదవండి

10:19 AM

మమ్ముట్టికి క్యాన్సర్ ఉందా ? స్టార్ హీరో ఆరోగ్యంపై ఆందోళనలో అభిమానులు

Mammootty Cancer Rumours : సౌత్ స్టార్ హీరో, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్ ఉందా?  అందుకే ఆయన సినిమాలు చేయడంలేదా? స్టార్ హీరో ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన మొదలైన వేళ.. అసలు విషయంపై ఆయన పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. 

పూర్తి కథనం చదవండి

9:10 AM

మద్యానికి బానిసైన స్టార్ హీరో అక్క, పాన్ ఇండియా హీరో అయినా ఏమీ చేయలేకపోయాడు.. తల్లిదండ్రులు బలవంతంగా

చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. తమ తోబుట్టువులతో ఎంతో ప్రేమగా ఉండే హీరోలని చూస్తూనే ఉన్నాం.

పూర్తి కథనం చదవండి

8:24 AM

NTR 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ | ఇరకాటంలో ఎన్టీఆర్ ?

NTR War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్‌ 2’ విడుదల తేదీని యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. సినిమా 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. షూటింగ్ ఆలస్యం అవుతున్నప్పటికీ సినిమా అనుకున్న సమయానికే వస్తుందని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

పూర్తి కథనం చదవండి

7:36 AM

“బాహుబలి 1”రీ రిలీజ్ డేట్ : ఆ స్పెషల్ రోజునే!? కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Baahubali:   ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి-1, బాహుబలి-2 రెండు భాగాలను విడుదల చేస్తామని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.

పూర్తి కథనం చదవండి

7:28 AM

కల్కి 2: అమితాబ్ బచ్చన్ గురించి షాకింగ్ న్యూస్, మరి ప్రభాస్ పరిస్థితేంటి ?

కల్కి 2 కథ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. కల్కి 2లో అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రెజెన్స్ పెంచినట్లు సమాచారం.

పూర్తి కథనం చదవండి

7:17 AM

RRR హీరో ఎన్టీఆరే: తేల్చేసిన గ్రోక్ AI!

NTR:  RRR సినిమాలో మెయిన్ హీరో ఎవరనే చర్చకు గ్రోక్ AI సమాధానమిచ్చింది. ఎన్టీఆరే మెయిన్ హీరో అని, రామ్ చరణ్ కీ రోల్ పోషించారని తెలిపింది.

పూర్తి కథనం చదవండి

7:06 AM

సౌందర్యకి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా, ఆమె తన కంటే జూనియర్ ?

నటన విషయంలో సౌందర్య చాలా మంది హీరోయిన్లకు, నటులకు ఆదర్శంగా నిలిచారు. గ్లామర్ జోలికి వెళ్లకుండా ప్రేక్షకులని ఎలా మెప్పించవచ్చు, వాళ్ళ మనసులు ఎలా గెలుచుకోవచ్చు అనేదానికి సౌందర్య ఉదాహరణ. పూర్తి కథనం ఇక్కడ చదవండి 

10:08 PM IST:

Aamir Khan ఫ అమీర్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌ని బయటపెట్టాడు, ఐరాతో కనిపించాడు. ఐరా టెన్షన్ చూసి రకరకాల ఊహాగానాలు, కూతురు సంతోషంగా లేదేమో?

పూర్తి కథనం చదవండి

9:53 PM IST:

Indian 3 Movie Release Update: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన `భారతీయుడు 3` సినిమా విడుదల విషయంలో సరికొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ మూవీ రిలీజ్‌ కావడం కష్టమా?

పూర్తి కథనం చదవండి

9:22 PM IST:

విష్ణు ప్రియా, రీతూచౌదరీ, హర్ష సాయి, సుప్రిత వంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌పై కూడా కేసు నమోదు చేయబోతున్నారట. మరి ఇంతకి వీళ్లు ఏం తప్పు చేశారనేది చూస్తే. 
 
పూర్తి కథనం చదవండి

8:22 PM IST:

Savitri: మహానటి సావిత్రి.. అద్భుతమైన నటిగా సౌత్‌ సినిమాని ఓ ఊపు ఊపేసింది. కానీ జీవితంలో కొన్ని చేసిన తప్పుల కారణంగా ఆమె జీవితం విషాదాంతంగా ముగిసింది. 
 
పూర్తి కథనం చదవండి

6:50 PM IST:

Shilpa Chakravarthy: ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణిస్తున్న శిల్పా చక్రవర్తి వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

పూర్తి కథనం చదవండి

6:29 PM IST:

Geethu Royal  Controversial Comments on Savitri: మహానటి సావిత్రిని దేవతలా కొలుస్తారు తెలుగు ప్రేక్షకులు. అటువంటిది సావిత్రిని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటారా? అది కూడా ఎటువంటి అర్హత లేనివాళ్లు ఆమెపై నోరు పారేసుకుంటే ఎందుకు ఊరుకుంటారు.
 
పూర్తి కథనం చదవండి

4:36 PM IST:

Puri Jagannadh:  పూరీ జగన్నాథ్‌కి హీరో దొరికాడు. తెలుగు హీరోలు కాదు, కోలీవుడు యాక్టర్‌ని పట్టుకున్నాడు. హీరోగా కాకుండా ఈ సారి విలన్‌తో సినిమా చేయడానికి రెడీ కావడం విశేషం. 
 
పూర్తి కథనం చదవండి

4:08 PM IST:

Vijayashanti Shocking Comments on Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయశాంతి. ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తున్న సినిమా సన్ ఆఫ్ వైజయంతి. ఈసినిమా ప్రమోషన్ ఈవెంట్ విజయశాంతి మాటలు వైరల్అవుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి

12:58 PM IST:

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

పూర్తి కథనం చదవండి

10:59 AM IST:

అక్కినేని నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య బాక్సాఫీస్ పోటీ చాలా కాలం కొనసాగింది. నాగార్జున చాలా చిత్రాలతో చిరంజీవి, బాలయ్య లకి గట్టి పోటీ ఇచ్చారు. 

పూర్తి కథనం చదవండి

10:19 AM IST:

Mammootty Cancer Rumours : సౌత్ స్టార్ హీరో, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్ ఉందా?  అందుకే ఆయన సినిమాలు చేయడంలేదా? స్టార్ హీరో ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన మొదలైన వేళ.. అసలు విషయంపై ఆయన పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. 

పూర్తి కథనం చదవండి

9:10 AM IST:

చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. తమ తోబుట్టువులతో ఎంతో ప్రేమగా ఉండే హీరోలని చూస్తూనే ఉన్నాం.

పూర్తి కథనం చదవండి

8:24 AM IST:

NTR War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్‌ 2’ విడుదల తేదీని యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. సినిమా 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. షూటింగ్ ఆలస్యం అవుతున్నప్పటికీ సినిమా అనుకున్న సమయానికే వస్తుందని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

పూర్తి కథనం చదవండి

7:36 AM IST:

Baahubali:   ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి-1, బాహుబలి-2 రెండు భాగాలను విడుదల చేస్తామని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.

పూర్తి కథనం చదవండి

7:28 AM IST:

కల్కి 2 కథ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. కల్కి 2లో అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రెజెన్స్ పెంచినట్లు సమాచారం.

పూర్తి కథనం చదవండి

7:17 AM IST:

NTR:  RRR సినిమాలో మెయిన్ హీరో ఎవరనే చర్చకు గ్రోక్ AI సమాధానమిచ్చింది. ఎన్టీఆరే మెయిన్ హీరో అని, రామ్ చరణ్ కీ రోల్ పోషించారని తెలిపింది.

పూర్తి కథనం చదవండి

7:06 AM IST: