MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మద్యానికి బానిసైన స్టార్ హీరో అక్క, పాన్ ఇండియా హీరో అయినా ఏమీ చేయలేకపోయాడు.. తల్లిదండ్రులు బలవంతంగా

మద్యానికి బానిసైన స్టార్ హీరో అక్క, పాన్ ఇండియా హీరో అయినా ఏమీ చేయలేకపోయాడు.. తల్లిదండ్రులు బలవంతంగా

చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. తమ తోబుట్టువులతో ఎంతో ప్రేమగా ఉండే హీరోలని చూస్తూనే ఉన్నాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 17 2025, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Hrithik Roshan

Hrithik Roshan

చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. తమ తోబుట్టువులతో ఎంతో ప్రేమగా ఉండే హీరోలని చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా స్టార్ హృతిక్ రోషన్ కి కూడా సోదరి ఉంది. హృతిక్ రోషన్ అక్క పేరు సునైనా రోషన్. ఆమె బాలీవుడ్ లో నిర్మాతగా కూడా రాణించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

తాజాగా సునైనా రోషన్ తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మద్యానికి బానిసైన విషయాన్ని సునైనా రోషన్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పేశారు. తనని మద్యానికి దూరం చేయడం కుటుంబ సభ్యుల వల్ల కూడా కాలేదని సునైనా పేర్కొంది. నా మనసు బలహీనంగా ఉన్న సమయంలో మద్యానికి అలవాటు పడ్డాను. మనసు బాధగా ఉన్నప్పుడు మద్యం నాకు బాగా ఉపయోగపడింది. మద్యం చెడ్డ అలవాటు అని చెప్పలేం. దానిపై నియంత్రణ కోల్పోయినప్పుడే అది చెడ్డగా మారుతుంది అని సునైనా అన్నారు. 

34

ఒక దశలో నేను మద్యంపై నియంత్రణ కోల్పోయాను. ఆ అలవాటు వ్యసనంగా మారిపోయింది. ఒక దశలో ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉన్నా. విపరీతమైన మత్తులో చాలా సార్లు బెడ్ పై నుంచి కింద పడిపోయా. నా నుంచి ఈ అలవాటుని దూరం చేయడానికి కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించారు. హృతిక్ రోషన్ కూడా చాలా ట్రై చేసాడట. తల్లి దండ్రులు రాకేష్ రోషన్, పింకీ అయితే ఆమె క్రెడిట్ కార్డులు లాక్కున్నారు. స్నేహితులు వద్దకు, పార్టీలకు వెళ్లనివ్వలేదు. 

44
Sunaina Roshan

Sunaina Roshan

అయినా కూడా తాను మద్యానికి దూరం కాలేకపోయానని సునైనా తెలిపింది. అయితే ఎట్టకేలకు ఒక దశలో తన మద్యం అలవాటు చాలా ప్రమాదకరంగా మారుతోంది అని సునైనా గ్రహించిందట. తనకి తానుగా ఈ అలవాటు నుంచి దూరం కావాలని డిసైడ్ అయిందట. దీని కోసం సునైనా రీహాబిటేషన్ సెంటర్ లో చికిత్స కూడా తీసుకుందట. చివరికి ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డట్లు సునైనా తెలిపారు. అయితే మద్యానికి ఇంతలా బానిస కావడానికి కారణం మాత్రం ఆమె చెప్పలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved