MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • “బాహుబలి 1”రీ రిలీజ్ డేట్ : ఆ స్పెషల్ రోజునే!? కన్ఫర్మ్ చేసిన నిర్మాత

“బాహుబలి 1”రీ రిలీజ్ డేట్ : ఆ స్పెషల్ రోజునే!? కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Baahubali:   ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి-1, బాహుబలి-2 రెండు భాగాలను విడుదల చేస్తామని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 17 2025, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Prabhas Baahubali Re Release For Special Occasion in telugu

Prabhas Baahubali Re Release For Special Occasion in telugu


Baahubali:  ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన మూవీ “బాహుబలి 1”. రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన సినిమా. ప్రభాస్ ను ఇండియన్ స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా రిలీజై పదేళ్లు అవుతున్నా నిన్న మొన్న రిలీజైనట్లుగా ఉంటుంది.

ఇప్పటికీ టీవీల్లో వస్తే టీఆర్పీలు అదిరిపోతూంటాయి. ఈ క్రమంలో ఈ చిత్రం రీరిలీజ్ కు ప్లాన్ చేసారు నిర్మాతలు. రీసెంట్ గా మహేష్ బాబు చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీరిలీజ్ తో ఆ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది.  

అలాగే  సలార్-1 రీ రిలీజ్ కు అడ్వాన్స్ బుకింగ్స్ వారం నుంచే దుమ్ము లేపాయి. ఈ క్రమంలో బాహుబలి 1 చిత్రం రీరిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Prabhas Baahubali Re Release For Special Occasion in telugu

Prabhas Baahubali Re Release For Special Occasion in telugu


బాహుబలి సినిమా రీరిలీజ్  విషయాన్ని సోషల్ మీడియాలో పదే పదే అభిమానులు అడగ్గా.. ఎట్టకేలకు నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ఈ ఏడాదిలోనే బాహుబలి-1, బాహుబలి-2ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పేశారు.

బాహుబలి-1 వచ్చి జులై నాటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అప్పుడే రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది.  బాహుబలి 1  రీ రిలీజ్ అయితే ఇప్పటి వరకు ఉన్న పాన్ ఇండియా సినిమా రికార్డులన్నీ బద్దలైపోతాయంటూ కామెంట్లు పెడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

33
Prabhas Baahubali Re Release For Special Occasion in telugu

Prabhas Baahubali Re Release For Special Occasion in telugu


బాహుబలి 1 చిత్రం 2015 జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ తేదీ నుంచి సరిగ్గా పది సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఈ 2025లో అదే డేట్ కి విడుదల అయ్యే అవకాసం ఉంది.

 దీంతో ఈ స్పెషల్ డేట్ లో వచ్చే ఈ చిత్రం ఇపుడు ఉన్న రీరిలీజ్ ట్రెండ్ లో డెఫినెట్ గా భారీ రికార్డులు సెట్ చేయవచ్చు అని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. బాహుబలి 1 ది బిగినింగ్ ని పదేళ్ల యానివర్సరీ పండగను ఫ్యాన్స్ భారీ గా జరుపుకోవటానికి సన్నాహాలు సోషల్ మీడియా సాక్షిగా మొదలెట్టేసారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved