తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:05 PM (IST) Jul 15
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న కామెడీ,యాక్టన్ మూవీకి టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈమూవీ టైటిల్ అనౌన్స్ చేసేది ఎప్పుడో తెలుసా?
08:25 PM (IST) Jul 15
ఈమధ్య పెద్దగా హిట్ సినిమాలు చేయలేదు శ్రీలీల. స్టార్ హీరోల సరసన కూడా ఆఫర్లు రావడంలేదు. ఇక శ్రీలీల పని కూడా అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో.. రెమ్యునరేషన్ డబుల్ చేసిందట కన్నడ తార.
06:00 PM (IST) Jul 15
ఆమె ఓ హీరోయిన్, దాదాపు 1000 కోట్ల ఆస్తి ఉంది, కోట్లు విలువచేసే కార్లు గ్యారేజ్ లో ఉన్నాయి. కాని చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంది ఈ బ్యూటీ. చిన్న స్విఫ్ట్ కారులో తిరుగుతుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
04:39 PM (IST) Jul 15
పవన్ కళ్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ మరో వారంలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో పవన్ పాత్రకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు జ్యోతికృష్ణ.
03:55 PM (IST) Jul 15
జూలై 7 నుండి 13 వరకు ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇందులో తెలుసుకుందాం.
02:42 PM (IST) Jul 15
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఫోక్ సాంగ్స్ తో మోత మోగబోతుంది. గత సీజనల్లో కొంత మంది ఫోక్ సింగర్స్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఫేమస్ జానపదగాయని అడుగు పెట్టబోతున్నారు. ఇంతకీ ఎవరామె?
02:28 PM (IST) Jul 15
సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ఒకటి రూ.4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.
01:37 PM (IST) Jul 15
అత్యధిక సినిమాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిన బ్రహ్మానందం వద్ద ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
12:49 PM (IST) Jul 15
రజనీకాంత్ నటించిన `కూలీ` మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ డేట్ వచ్చింది. అదే సమయంలో టికెట్ రేట్లపై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
11:14 AM (IST) Jul 15
ప్రభాస్ థియేటర్లో ఆడియెన్స్ తో కలిసి సినిమా చూడటం చాలా అరుదు. అలా చూసి చాలా ఏళ్లే అవుతుంది. తాజాగా ఆయన హాలీవుడ్ మూవీని వీక్షించడం వైరల్‌గా మారింది.
09:01 AM (IST) Jul 15
కింగ్ నాగార్జున హీరోగా పరిచయం కావాల్సిన మూవీని చిరంజీవి హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నాగ్‌ని పెద్ద దెబ్బకొట్టాడు. ఆ మూవీ ఏంటో ఇందులో తెలుసుకుందాం.
07:23 AM (IST) Jul 15
రమ్యకృష్ణ గ్లామర్ పాత్రలే కాదు శక్తివంతమైన పాత్రలతోనూ మెప్పించారు. పాజిటివ్‌తోపాటు నెగటివ్ రోల్స్ కూడా చేశారు. శివగామిగా నటవిశ్వరూపం చూపించారు.