vuukle one pixel image
LIVE NOW

Telugu Cinema News Live : నన్ను చెప్పి మరీ ఎలిమినేట్ చేశారు, పాడుతా తీయగా షోపై మరో సింగర్ బాంబు.. ప్రవస్తికి మద్దతు

latest telugu cinema news today live april 22 2025 latest update on telugu movie releases tv shows upcoming ott movies bigg boss telugu web series telugu reality show telugu actress telugu heroes telugu movie news in telugu arjlatest telugu cinema news today live april 22 2025 latest update on telugu movie releases tv shows upcoming ott movies bigg boss telugu web series telugu reality show telugu actress telugu heroes telugu movie news in telugu arj

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
 
9:57 PM

నన్ను చెప్పి మరీ ఎలిమినేట్ చేశారు, పాడుతా తీయగా షోపై మరో సింగర్ బాంబు.. ప్రవస్తికి మద్దతు

పాడుతా తీయగా షో వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. యువ గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో పెద్ద దుమారమే చెలరేగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఎంతో ఆహ్లాదంగా జరిగిన పాడుతా తీయగా షోలో ప్రస్తుతం రాజకీయాలు, కుట్రలు, పక్షపాత ధోరణి కనిపిస్తోంది అంటూ ప్రవస్తి ఆరోపించింది.

పూర్తి కథనం చదవండి

9:10 PM

వాణిశ్రీ కంటే 20 ఏళ్ళు చిన్నవాడు, అమర్యాదగా ఆమెని పేరు పెట్టి పిలిచిన క్రేజీ హీరో.. ఏం చేసిందో తెలుసా ?

టాలీవుడ్ లో లెజెండ్రీ నటీమణుల్లో వాణిశ్రీ ఒకరు. వాణిశ్రీ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలతో వందల చిత్రాల్లో నటించారు. 

పూర్తి కథనం చదవండి

7:56 PM

ఆ ఇద్దరిని పక్కన పెట్టిన శివకార్తికేయన్, మరో క్రేజీ డైరెక్టర్ తో మూవీ, ఎవరంటే ?

శివకార్తికేయన్ తదుపరి సినిమాను వెంకట్ ప్రభు లేదా సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని అందరూ భావించారు, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది.

పూర్తి కథనం చదవండి

6:47 PM

పహల్గాం దాడి ఎఫెక్ట్ : ప్రభాస్ 'ఫౌజి' నుంచి ఆమెని తొలగించాలి, హీరోయిన్ ఇమాన్విపై ట్రోలింగ్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బ్రిటిష్ టైం పీరియడ్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

6:41 PM

టాలీవుడ్‌ సంచలన డైరెక్టర్‌తో అజిత్ 65వ సినిమా? కోలీవుడ్‌ ని షేక్‌ చేస్తున్న వార్త వైరల్‌

కోలీవుడ్‌ స్టయిలీష్‌ స్టార్‌ అజిత్‌ ఇటీవల `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` మూవీతో విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఏకంగా రెండు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. దీనికితోడు కార్‌ రేసింగ్‌లోనూ సక్సెస్‌ జోరులో ఉన్నారు అజిత్‌. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. 

పూర్తి కథనం చదవండి

6:25 PM

సౌత్ లో హిట్, బాలీవుడ్ లో ఫ్లాప్ అయిన 7 స్టార్స్

సౌత్ సినిమాల్లో స్టార్ హీరోలుగా వెలుగొందిన చాలా మంది నటులు బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కానీ, అక్కడ వాళ్ళ కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఎందుకు వాళ్ళు బాలీవుడ్ లో రాణించలేకపోయారు? మిస్టేక్‌ ఎక్కడ జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

6:02 PM

`అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ 5 రోజుల కలెక్షన్లు.. విజయశాంతి, కళ్యాణ్‌ రామ్‌కిది అసలు పరీక్ష

Arjun S/o Vyjayanthi: విజయశాంతి చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తుంది. రీఎంట్రీ తర్వాత ఆమె నటించిన రెండో చిత్రమిది. గతంలో `సరిలేరు నీకెవ్వరు` మూవీలో నటించింది. అది పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత చాలా మంది మేకర్స్ ఆమెని అప్రోచ్‌ అయినా చేయలేదు. కేవలం కళ్యాణ్‌ రామ్‌ కోసం మాత్రమే చేసింది. అది కూడా ఇందులో తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటం, తన గత చిత్రాన్ని తలపించేలా ఉండటంతోనే ఆమె చేసింది.  
 
పూర్తి కథనం చదవండి

4:26 PM

సింగర్ సునీతకి ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, ఆ హీరో షాకింగ్ బ్యాగ్రౌండ్ బయటపెట్టిన కమెడియన్ అలీ

సునీత కేవలం గాయని మాత్రమే కాదు, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పాపులర్ అయ్యారు. సౌందర్య, రాశి, త్రిష, కత్రినా కైఫ్, స్నేహ, కమలినీ ముఖర్జీ లాంటి క్రేజీ హీరోయిన్లందరికీ సునీత డబ్బింగ్ చెప్పారు. 

పూర్తి కథనం చదవండి

4:01 PM

50 ఏళ్ల మహేష్ బాబు. 65 ఏళ్ల నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్ ఏంటి, గ్లామర్, ఫిట్ నెస్ కోసం ఏం తింటారు?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ ఏడాది 50 ఏళ్లు వస్తాయి, కింగ్ నాగార్జున్ కు 65 ఏళ్లు వచ్చాయి. అయినా సరే ఫిట్ నెస్ విషయంలో కాని, గ్లామర్ విషయంలో కాని తగ్గేదే లేదు అంటున్నారు. ఏమాత్రం ముడతలు పడని స్కిన్, ఫేస్ లో తగ్గని గ్లో, అవసరం అయితే సిక్స్ ప్యాక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఇద్దరు హీరోలు. ఇంతకీ ఆ గ్లామర్ ను వాళ్లిద్దరు ఎలా కాపాడుకుంటున్నారు. ఇంతకీ వీళ్లిద్దరు ఏం తింటారు? లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

3:34 PM

సంపూర్ణేష్ బాబు కు అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అందుకే సినిమాలు చేయడం లేదా? క్లారిటీ ఇచ్చిన కామెడీ హీరో

చాలా కాలం అయ్యింది కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు వెండితెరపై కనిపించి. చాలా సాధారణ జీవితం గడిపే ఈ హీరో.. త్వరలో సోదరా సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు సంపూ. ఈక్రమంలో సంపూర్ణేష్ బాబు తనపై వచ్చిన రకరకాల రూమర్స్  విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ సంపూర్ణేష్ బాబు ఏమన్నారు.? ఇన్ని రోజులు సంపూ ఎందుకు కనిపించలేదు? ఏమైపోయారు? 

పూర్తి కథనం చదవండి

3:14 PM

నయనతార వల్ల 50 కోట్లు నష్టపోయిన నెట్‌ఫ్లిక్స్‌ ? అసలు నిజం ఏంటంటే?

నయనతార  ఈమధ్య వరుసగా వివాదాలు ఫేస్ చేస్తోంది. చాలా విషయాల్లో ఆమె అనేక విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈక్రమంలోనే నయనతర నటించిన ఓ సినిమా వల్ల నెట్‌ఫ్లిక్స్ సంస్థకు భారీగా నష్టం వచ్చిందట. ఇంతకీ ఆ సినిమా ఏది? నష్టానికి కారణం ఏంటి? 

పూర్తి కథనం చదవండి

2:40 PM

RRR లో ఎన్టీఆర్ కి డూప్ గా చేశాడు, వార్ 2లో కూడా ఛాన్స్ వచ్చింది.. కానీ, వాళ్ళు దారుణం అంటూ రిజెక్ట్

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రతి చిత్రంలో కొన్ని యాక్షన్ స్టంట్స్ చేసేందుకు హీరోలని కాకుండా వారి డూప్ లని దర్శకులు ఉపయోగిస్తుంటారు. 

పూర్తి కథనం చదవండి

2:30 PM

రైటర్‌ని గాఢంగా ప్రేమించిన వాణి విశ్వనాథ్‌.. పెళ్లి చేసుకునేందుకు గుడికి వెళితే, హార్ట్ బ్రేక్‌ అయిన సందర్బం

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది నటి వాణి విశ్వనాథ్‌. దాదాపు అందరు టాప్‌ హీరోలతో నటించి అలరించింది. హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. తెలుగు, మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసి మెప్పించింది. ఈ క్రమంలో వాణి విశ్వనాథ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రైటర్‌తో ప్రేమ వ్యవహారం ఆశ్చర్యపరుస్తుంది. 
 
పూర్తి కథనం చదవండి

2:02 PM

ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటున్న స్టార్ హీరోయిన్ ఎవరు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న హీరో. ప్రభాస్ కు డైహార్ట్ ఫ్యాన్స్ తో పాటు, ప్రేమించే అమ్మాయిలు కూడా ఎక్కువే. అంతే కాదు ప్రభాస్ లాంటి వ్యక్తి మా ఇంట్లో కూడా ఉంటే బాగుండు అనుకునేవారు ఎందరో?  ప్రభాస్ లాంటి కొడుకు కావాలి అని కోరకునేవారు కూడా ఉన్నారు. రీసెంట్ గా ఓ మాజీ హీరోయిన్.. వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు కావాలి అంటోంది. ఇంతకీ ఎవరావిడ. 

పూర్తి కథనం చదవండి

12:53 PM

`జాట్‌` హీరో సన్నీ డియోల్‌ విడుదల కాని 10 సినిమాలు

సుమారు 100కి పైగా సినిమాల్లో నటించిన సన్నీ డియోల్‌ కొన్ని సినిమాలు ప్రకటించినా కూడా విడుదల కాలేదు. కొన్ని ప్రకటన తర్వాత ఆగిపోయాయి, మరికొన్ని సగం షూటింగ్ తర్వాత ఆగిపోయాయి. అలా దాదాపు పది సినిమాలున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం.  

పూర్తి కథనం చదవండి

11:50 AM

సింగర్ సునీత కు ప్రవస్తి కౌంటర్, సైగలు చేసుకుని మరీ నాకు అన్యాయం చేశారు, వాళ్లు ఎలా టాప్ లో ఉన్నారు?

ప్రస్తుతం  పాడుతా తీయగా వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సునిత, చంద్రబోస్, కీరవాణీలపై  సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు బుల్లితెరపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీవీ షోస్ లో, కాంపిటీషన్స్ విషయంలో ఇంత జరుగుతుందా అని కామన్ ఆడియన్స్ ను ఆలోచించేలా చేసింది ఈ వివాదం. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పుఅనేది క్లారిటీ లేదు కాని.. ప్రవస్తి ఆరోపణలకు సునితీ కౌంటర్ వీడియో చేశారు.. సునీత వాఖ్యలకు ప్రవస్తి మరోసారి కౌంటర్ ఇచ్చారు. మరికొన్ని ప్రశ్నలు కూడా వేశారు. 
 
పూర్తి కథనం చదవండి

11:48 AM

పవన్‌ కళ్యాణ్‌ ఎవరో నాకు తెలియదు, హీరోయిన్‌గా చేయనని చెప్పేశా.. `బద్రి`కి ముందు ఏం జరిగిందంటే?

Renu Desai: పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. అయితే వీరి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. రేణు దేశాయ్‌ పలు ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అందులో భాగంగా పవన్‌ కళ్యాణ్‌ ఎవరో తెలియదని మొహం మీదే చెప్పేసిందట. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే. 
 
పూర్తి కథనం చదవండి

8:51 AM

మొన్న `పుష్ప 2`, ఇప్పుడు అట్లీ మూవీ, రేపు త్రివిక్రమ్‌తో సినిమా.. అల్లు అర్జున్‌ ప్లాన్‌ వెనుక రాజమౌళి

Allu Arjun-Rajamouli: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తనని తాను చెక్కుకుంటూ వస్తున్నాడు. ప్రారంభంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన లుక్‌పై చాలా మంది ట్రోల్‌ చేశారు. ఇండస్ట్రీ వ్యక్తులే కాదు, సొంత తండ్రి కూడా తన లుక్‌పై జోకులు వేసుకున్నాడట. అలాంటి బన్నీ ఇప్పుడు చాలా మారిపోయాడు. నటుడిగా ఆయన ఎదిగిపోయారు. `పుష్ప` సినిమాతో ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని కూడా అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక నటుడు బన్నీ కావడం విశేషం. 

పూర్తి కథనం చదవండి

7:43 AM

పహల్గామ్‌ ఉగ్ర దాడి ఘటనపై మోహన్‌ బాబు, పవన్‌, రామ్‌ చరణ్‌, మంచు విష్ణు రియాక్షన్‌.. ఏం చెప్పారంటే

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్‌ని అడ్డగా చేసుకుని దారుణానికి తెగబడ్డారు. తాజాగా పహల్గామ్‌ ప్రాంతంలో టూరిస్ట్ లపై దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 27 మంది టూరిస్ట్ లు మరణించారు. ఈ ఘటన యావత్‌ దేశాన్ని కలిచివేసింది. దీనిపై అందరు స్పందిస్తూ టెర్రరిస్ట్ ఎటాక్‌ని ఖండిస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా దీన్ని స్ట్రాంగ్‌గా ఖండించారు. మోహన్‌ బాబు, పవన్‌, రామ్‌ చరణ్‌, మంచు విష్ణు వంటి వారు దీనిపై రియాక్ట్ అయ్యారు. వారు ఏం చెప్పారంటే. 
 
పూర్తి కథనం చదవండి

9:57 PM IST:

పాడుతా తీయగా షో వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. యువ గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో పెద్ద దుమారమే చెలరేగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఎంతో ఆహ్లాదంగా జరిగిన పాడుతా తీయగా షోలో ప్రస్తుతం రాజకీయాలు, కుట్రలు, పక్షపాత ధోరణి కనిపిస్తోంది అంటూ ప్రవస్తి ఆరోపించింది.

పూర్తి కథనం చదవండి

9:10 PM IST:

టాలీవుడ్ లో లెజెండ్రీ నటీమణుల్లో వాణిశ్రీ ఒకరు. వాణిశ్రీ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలతో వందల చిత్రాల్లో నటించారు. 

పూర్తి కథనం చదవండి

7:56 PM IST:

శివకార్తికేయన్ తదుపరి సినిమాను వెంకట్ ప్రభు లేదా సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని అందరూ భావించారు, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది.

పూర్తి కథనం చదవండి

6:47 PM IST:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బ్రిటిష్ టైం పీరియడ్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

6:41 PM IST:

కోలీవుడ్‌ స్టయిలీష్‌ స్టార్‌ అజిత్‌ ఇటీవల `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` మూవీతో విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఏకంగా రెండు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. దీనికితోడు కార్‌ రేసింగ్‌లోనూ సక్సెస్‌ జోరులో ఉన్నారు అజిత్‌. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. 

పూర్తి కథనం చదవండి

6:25 PM IST:

సౌత్ సినిమాల్లో స్టార్ హీరోలుగా వెలుగొందిన చాలా మంది నటులు బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కానీ, అక్కడ వాళ్ళ కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఎందుకు వాళ్ళు బాలీవుడ్ లో రాణించలేకపోయారు? మిస్టేక్‌ ఎక్కడ జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

6:02 PM IST:

Arjun S/o Vyjayanthi: విజయశాంతి చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తుంది. రీఎంట్రీ తర్వాత ఆమె నటించిన రెండో చిత్రమిది. గతంలో `సరిలేరు నీకెవ్వరు` మూవీలో నటించింది. అది పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత చాలా మంది మేకర్స్ ఆమెని అప్రోచ్‌ అయినా చేయలేదు. కేవలం కళ్యాణ్‌ రామ్‌ కోసం మాత్రమే చేసింది. అది కూడా ఇందులో తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటం, తన గత చిత్రాన్ని తలపించేలా ఉండటంతోనే ఆమె చేసింది.  
 
పూర్తి కథనం చదవండి

4:26 PM IST:

సునీత కేవలం గాయని మాత్రమే కాదు, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పాపులర్ అయ్యారు. సౌందర్య, రాశి, త్రిష, కత్రినా కైఫ్, స్నేహ, కమలినీ ముఖర్జీ లాంటి క్రేజీ హీరోయిన్లందరికీ సునీత డబ్బింగ్ చెప్పారు. 

పూర్తి కథనం చదవండి

4:01 PM IST:

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ ఏడాది 50 ఏళ్లు వస్తాయి, కింగ్ నాగార్జున్ కు 65 ఏళ్లు వచ్చాయి. అయినా సరే ఫిట్ నెస్ విషయంలో కాని, గ్లామర్ విషయంలో కాని తగ్గేదే లేదు అంటున్నారు. ఏమాత్రం ముడతలు పడని స్కిన్, ఫేస్ లో తగ్గని గ్లో, అవసరం అయితే సిక్స్ ప్యాక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఇద్దరు హీరోలు. ఇంతకీ ఆ గ్లామర్ ను వాళ్లిద్దరు ఎలా కాపాడుకుంటున్నారు. ఇంతకీ వీళ్లిద్దరు ఏం తింటారు? లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

3:34 PM IST:

చాలా కాలం అయ్యింది కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు వెండితెరపై కనిపించి. చాలా సాధారణ జీవితం గడిపే ఈ హీరో.. త్వరలో సోదరా సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు సంపూ. ఈక్రమంలో సంపూర్ణేష్ బాబు తనపై వచ్చిన రకరకాల రూమర్స్  విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ సంపూర్ణేష్ బాబు ఏమన్నారు.? ఇన్ని రోజులు సంపూ ఎందుకు కనిపించలేదు? ఏమైపోయారు? 

పూర్తి కథనం చదవండి

3:14 PM IST:

నయనతార  ఈమధ్య వరుసగా వివాదాలు ఫేస్ చేస్తోంది. చాలా విషయాల్లో ఆమె అనేక విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈక్రమంలోనే నయనతర నటించిన ఓ సినిమా వల్ల నెట్‌ఫ్లిక్స్ సంస్థకు భారీగా నష్టం వచ్చిందట. ఇంతకీ ఆ సినిమా ఏది? నష్టానికి కారణం ఏంటి? 

పూర్తి కథనం చదవండి

2:40 PM IST:

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రతి చిత్రంలో కొన్ని యాక్షన్ స్టంట్స్ చేసేందుకు హీరోలని కాకుండా వారి డూప్ లని దర్శకులు ఉపయోగిస్తుంటారు. 

పూర్తి కథనం చదవండి

2:30 PM IST:

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది నటి వాణి విశ్వనాథ్‌. దాదాపు అందరు టాప్‌ హీరోలతో నటించి అలరించింది. హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. తెలుగు, మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసి మెప్పించింది. ఈ క్రమంలో వాణి విశ్వనాథ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రైటర్‌తో ప్రేమ వ్యవహారం ఆశ్చర్యపరుస్తుంది. 
 
పూర్తి కథనం చదవండి

2:02 PM IST:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న హీరో. ప్రభాస్ కు డైహార్ట్ ఫ్యాన్స్ తో పాటు, ప్రేమించే అమ్మాయిలు కూడా ఎక్కువే. అంతే కాదు ప్రభాస్ లాంటి వ్యక్తి మా ఇంట్లో కూడా ఉంటే బాగుండు అనుకునేవారు ఎందరో?  ప్రభాస్ లాంటి కొడుకు కావాలి అని కోరకునేవారు కూడా ఉన్నారు. రీసెంట్ గా ఓ మాజీ హీరోయిన్.. వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు కావాలి అంటోంది. ఇంతకీ ఎవరావిడ. 

పూర్తి కథనం చదవండి

12:53 PM IST:

సుమారు 100కి పైగా సినిమాల్లో నటించిన సన్నీ డియోల్‌ కొన్ని సినిమాలు ప్రకటించినా కూడా విడుదల కాలేదు. కొన్ని ప్రకటన తర్వాత ఆగిపోయాయి, మరికొన్ని సగం షూటింగ్ తర్వాత ఆగిపోయాయి. అలా దాదాపు పది సినిమాలున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం.  

పూర్తి కథనం చదవండి

11:50 AM IST:

ప్రస్తుతం  పాడుతా తీయగా వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సునిత, చంద్రబోస్, కీరవాణీలపై  సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు బుల్లితెరపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీవీ షోస్ లో, కాంపిటీషన్స్ విషయంలో ఇంత జరుగుతుందా అని కామన్ ఆడియన్స్ ను ఆలోచించేలా చేసింది ఈ వివాదం. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పుఅనేది క్లారిటీ లేదు కాని.. ప్రవస్తి ఆరోపణలకు సునితీ కౌంటర్ వీడియో చేశారు.. సునీత వాఖ్యలకు ప్రవస్తి మరోసారి కౌంటర్ ఇచ్చారు. మరికొన్ని ప్రశ్నలు కూడా వేశారు. 
 
పూర్తి కథనం చదవండి

11:48 AM IST:

Renu Desai: పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. అయితే వీరి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. రేణు దేశాయ్‌ పలు ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అందులో భాగంగా పవన్‌ కళ్యాణ్‌ ఎవరో తెలియదని మొహం మీదే చెప్పేసిందట. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే. 
 
పూర్తి కథనం చదవండి

8:51 AM IST:

Allu Arjun-Rajamouli: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తనని తాను చెక్కుకుంటూ వస్తున్నాడు. ప్రారంభంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన లుక్‌పై చాలా మంది ట్రోల్‌ చేశారు. ఇండస్ట్రీ వ్యక్తులే కాదు, సొంత తండ్రి కూడా తన లుక్‌పై జోకులు వేసుకున్నాడట. అలాంటి బన్నీ ఇప్పుడు చాలా మారిపోయాడు. నటుడిగా ఆయన ఎదిగిపోయారు. `పుష్ప` సినిమాతో ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని కూడా అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక నటుడు బన్నీ కావడం విశేషం. 

పూర్తి కథనం చదవండి

7:43 AM IST: