Published : Apr 22, 2025, 06:16 AM ISTUpdated : Apr 22, 2025, 09:51 PM IST

Telugu Cinema News Live : నాకు వాటాలు వద్దు, కచ్చితంగా రెమ్యునరేషన్ పెంచుతా.. ప్రియదర్శి కామెంట్స్

సారాంశం

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
 

Telugu Cinema News Live : నాకు వాటాలు వద్దు, కచ్చితంగా రెమ్యునరేషన్ పెంచుతా.. ప్రియదర్శి కామెంట్స్

09:51 PM (IST) Apr 22

నాకు వాటాలు వద్దు, కచ్చితంగా రెమ్యునరేషన్ పెంచుతా.. ప్రియదర్శి కామెంట్స్

యంగ్ హీరో ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది. కోర్ట్ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రియదర్శి సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది.

పూర్తి కథనం చదవండి

09:12 PM (IST) Apr 22

మోసగత్తెవి అని నన్ను తిట్టావు, అంత నీఛమైన క్యారెక్టర్ నాది కాదు.. ప్రవస్తికి సునీత ఎమోషనల్ కౌంటర్ 

సింగర్ ప్రవస్తి, పాడుతా తీయగా షో వివాదం బాగా ముదిరింది. పాడుతా తీయగా షోలో తనలాంటి సింగర్స్ కి అన్యాయం జరుగుతోంది అని ప్రవస్తి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది.

పూర్తి కథనం చదవండి

08:38 PM (IST) Apr 22

సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ డైరెక్టర్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడు?

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్, వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్.  రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ రీసెంట్ గా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కారణం ఏంటి? 
 

పూర్తి కథనం చదవండి

08:14 PM (IST) Apr 22

`కేసరి 2` నాలుగు రోజుల కలెక్షన్లు.. అక్షయ్‌ కుమార్‌ బాక్సాఫీసు జోరు వేరే లెవల్‌

 అక్షయ్ కుమార్ నటించిన `కేసరి చాప్టర్ 2` బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో, సినిమా నాలుగో రోజు వసూళ్ల గణాంకాలు వెలువడ్డాయి. చాలా ఏళ్లుగా స్ట్రగుల్‌ అవుతున్న అక్షయ్‌ ఇప్పుడు తన జోరు చూపిస్తున్నారు. సరైన సినిమా పడితే ఆయన రేంజ్‌ ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. 

పూర్తి కథనం చదవండి

07:23 PM (IST) Apr 22

బిడ్డను కాపాడుకోవడం కోసం పోరాటం చేయబోతున్న తాప్సి.. క్రేజీ మూవీ డీటెయిల్స్ 

కనిక ధిల్లాన్ ఇటీవల తాప్సీ పన్ను యాక్షన్ ప్యాక్డ్ చిత్రం గంధారిలో ప్రధాన పాత్రను ఎలా పొందారో వెల్లడించారు, ఇది దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించిన ఒక గ్రిప్పింగ్ రివెంజ్ డ్రామా.

పూర్తి కథనం చదవండి

07:08 PM (IST) Apr 22

ఏడుగురు సౌత్ హీరోయిన్లతో రొమాన్స్ చేసిన ఒకే ఒక్క బాలీవుడ్ హీరో.. కాజల్, తమన్నా ఇంకా ఎవరెవరంటే

కాజల్ అగర్వాల్ నుండి రాయ్ లక్ష్మి వరకు, చాలా మంది దక్షిణాది నటీమణులు అజయ్ దేవగన్‌తో కలిసి నటించారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న జంటలు ఎవరో తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి

07:00 PM (IST) Apr 22

అప్పటి చిరంజీవి ఫార్ములానే ఇప్పుడు అల్లు అర్జున్‌ ఫాలో అవుతున్నాడా?.. ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పుడు సినిమాలపై యంగ్‌ హీరో ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంటెంట్‌ ఉన్న చిత్రాలనే జనం ఆదరిస్తున్నారని, అందులోనూ కామన్‌ మ్యాన్‌ కథలకు ప్రయారిటీ ఇస్తున్నారని, అలాంటి చిత్రాలనే చూసేందుకు ఇష్టపడుతున్నారని `పుష్ప2`, `లక్కీ భాస్కర్‌` అలాంటి కోవకు చెందిన సినిమాలే అని వెల్లడించారు. అయితే ఒకప్పుడు చిరంజీవి ఇలాంటి సినిమాలే చేసి విజయాలు అందుకున్నార`ని తెలిపారు. 
 

పూర్తి కథనం చదవండి

06:35 PM (IST) Apr 22

కియారా అద్వానీ ప్లేస్ లోకి కృతి సనన్.. భారీ బడ్జెట్ చిత్రంలో ఛాన్స్ ?

ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఎంచుకున్న నటీనటుల గురించి అభిమానులు ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. సినిమా కథ, యాక్షన్ సన్నివేశాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

పూర్తి కథనం చదవండి

06:35 PM (IST) Apr 22

మహేష్ బాబు, నాగార్జునతో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు.

Mahesh Babu Nagarjuna Multistarrer: కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ లో లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలు. ఇద్దరు క్లామర్, ఫిట్ నెస్ విషయంలో  అందరికి షాక్ ఇస్తూ ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కు పండగే అవుతుంది. అయితే మహేష్, నాగార్జున కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశాడట ఓ స్టార్ డైరక్టర్ కాని అది వర్కౌట్ అవ్వలేదు ఇంతకీ ఆ దర్శకుడెవరు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు. 

పూర్తి కథనం చదవండి

06:32 PM (IST) Apr 22

స్టూడెంట్స్ ని తప్పుదోవ పట్టిస్తున్న అల్లు అర్జున్‌, శ్రీలీల.. కేసులకు డిమాండ్‌

అల్లు అర్జున్‌, శ్రీలీల ఇటీవల ప్రముఖ విద్యా సంస్థను ప్రమోట్‌ చేస్తూ యాడ్‌లో నటించారు. అదే గొప్ప ఎడ్యూకేషన్‌ ఇనిస్టిట్యూట్‌గా వర్ణించారు. ఈ క్రమంలో దీనిపై విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. స్టూడెంట్స్ ని, పేరెంట్స్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని స్టూడెంట్స్ ఆర్జనైజేషన్స్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. 
 

పూర్తి కథనం చదవండి

06:21 PM (IST) Apr 22

ఆమిర్ ఖాన్ హీరోగా 7 భారీ డిజాస్టర్లు, లాల్ సింగ్ చద్దా నుంచి దగ్స్ ఆఫ్ హిందుస్తాన్ వరకు

బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన కెరీర్‌లో  ఎన్నో విజయాలు మాత్రమే కాదు .. మరెన్నో పరాజయాలు కూడా చూశాడు. ఆయన నటించిన  ఫ్లాప్ సినిమాల్లో కొన్ననింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

06:20 PM (IST) Apr 22

శ్రీదేవి బట్టలపై దారుణంగా కామెంట్స్ చేసిన సీనియర్ నటి, నాతో ఆమెని పోల్చకండి అంటూ..

అతిలోక సుందరి శ్రీదేవి దక్షణాదితో పాటు హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 80వ దశకం నుంచే శ్రీదేవి హవా సౌత్ లో మొదలయింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఉన్నవారంతా శ్రీదేవితో పోటీ పడాల్సి వచ్చింది.

పూర్తి కథనం చదవండి

05:56 PM (IST) Apr 22

కతార్‌లో కొత్త ఇల్లు కొన్న సైఫ్ అలీ ఖాన్, మీడియాతో ఏం చెప్పారంటే?

కత్తి దాడి తర్వాత, సైఫ్ అలీ ఖాన్ కతార్‌లో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఇంటికి సబంధించి ఆయన మీడియాతో ఏమాన్నారంటే? 
 

పూర్తి కథనం చదవండి

04:18 PM (IST) Apr 22

హార్దిక్ పాండ్యా, రష్మిక మందన్నా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా? దుబాయ్ లో కాపురం పెట్టారా? వైరల్ ఫోటోస్ లో న

Hardik Pandya Rashmika Wedding: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్లిపోయారంటూ వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హార్దిక్ పాండ్యా తన మొదటి భార్య నటాషా స్టాంకోవిక్‌కి విడాకులిచ్చాక రష్మికని పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరూ దుబాయ్‌లో ఉన్నారని ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఇంతకీ  విషయం ఏంటంటే? 

పూర్తి కథనం చదవండి

04:03 PM (IST) Apr 22

శ్రీరామదాసు వెనుక సింగర్ సునీత కష్టం.. ప్రవస్తికి తిట్లు అందుకేనా, కీరవాణి రియాక్షన్ ఇదే

పాడుతా తీయగా షో గురించి యువ గాయని ప్రవస్తి చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి. ఇంత కాలం ఎలాంటి వివాదం లేకుండా సాగిన పాడుతా తీయగా షో గురించి ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సింగర్ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలతో బుల్లితెర షోలలో జడ్జీలు కూడా వివక్షతో వ్యవహరిస్తారా.. అక్కడ కూడా అమ్మాయిలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా అనే అనుమానాలు మొదలయ్యాయి.

పూర్తి కథనం చదవండి

02:59 PM (IST) Apr 22

మహేష్‌ బాబు ఒక్కో యాడ్‌కి ఎంత పారితోషికం తీసుకుంటాడో తెలుసా? సినిమాల కంటే యాడ్స్ తోనే కోట్లు సంపాదన

Mahesh babu : మహేష్‌ బాబు టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరు. ఆయన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో కూడా ఒకరు. ఒక్కో మూవీకి 70-80కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే మూవీకి వంద కోట్లకుపైగానే ముడుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్‌ బాబు పారితోషికం వివరాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా యాడ్స్ కి ఆయన ఎంత తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. 

పూర్తి కథనం చదవండి

02:36 PM (IST) Apr 22

కారు నెంబర్ కోసం బాలకృష్ణ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా, బాలయ్య మజాకా

స్టార్ సెలబ్రిటీలు ఎప్పుడు ఎక్కడ దేనికి ఎంత ఖర్చు పెడతారో చెప్పడం కష్టం. కొన్నిసార్లు సింపుల్ గా అనిపించినా..కొన్ని విషయాల్లో మాత్రం భారీ గా ఖర్చు చేస్తుంటారు. షారుక్ ఖాన్ నేమ్ ప్లేట్ కోసం 15 లక్షలు పెట్టినట్టుగా.. స్టార్ హీరోల  ఖర్చు ఎప్పుడు  ఎలా, ఎంత ఉంటుందో చెప్పాలేం. అయితే తాజాగా నందమూరి నట సింహం బాలయ్య కూడా తన కొత్త కారు నెంబర్ ప్లేట్ కోసం ఎంత ఖర్చుచేశారో తెలుసా? 
 

పూర్తి కథనం చదవండి

12:50 PM (IST) Apr 22

కీరవాణి ఎలాంటివారో ప్రతి సింగర్‌ చెబుతారు, హారికా నారాయణ్‌ స్టేట్‌మెంట్‌ వైరల్‌.. వీడియో ఉపయోగించడంపై ఫైర్‌

Singer Harika Narayan: చిత్ర పరిశ్రమలో మ్యూజిక్‌ రంగం సినిమాల్లో పాటల విషయంలో తప్ప, ఎప్పుడూ పెద్దగా ఎక్స్ పోస్‌ కాదు. ఈరంగానికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వాళ్లని సరస్వతి పుత్రులుగా భావిస్తుంటారు. వివాదాలకు దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సడెన్‌గా చర్చనీయాంశం అయ్యింది. లేడీ సింగర్‌ ప్రవస్తి చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అవుతున్నాయి. మీడియా దీన్ని ఎక్స్ పోజ్‌ చేయడంతో మరింతగా రచ్చ అవుతుంది. 
 

పూర్తి కథనం చదవండి

12:22 PM (IST) Apr 22

14 ఏళ్లకే హీరోయిన్, 36 ఏళ్ళకు మరణం, భర్త స్టార్ సింగర్, 70 సినిమాలు చేసిన స్టార్ నటి ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో విషాద గాధలు ఉన్నాయి. స్టార్లు గా సూపర్ స్టార్లు గా వెలుగు వెలిగిన తారలు.. అర్దాంతరంగా రాలిపోయి అమరులైన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంత మంది అవకాశాలు, ఆస్తులు పోగోట్టుకుని రోడ్డున పడుతుంటారు. మరికొంత మంది మాత్రం కెరీర్ మంచి ఊపులో ఉండగానే సడెన్ గా మరణించి అభిమానులకు షాక్ ఇస్తుంటారు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు మనం మాట్టాడుకుందాం. 14 ఏళ్ళకే స్టార్ హీరోయిన్ గా మారిన ఈ తార.. 36 ఏళ్ళు నిండకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎలా మరణించింది.?
 

పూర్తి కథనం చదవండి

11:07 AM (IST) Apr 22

400 మిలియన్ రికార్డ్ సాధించిన రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ, అక్కడ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హిట్ అయినా కాకపోయినా చరణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఈ విషయం చాలా సార్లు నిరూపణ అయ్యింది. తాజాగా మరోసారి ఇది ఫ్యూ అయ్యింది. రామ్ చరణ్ అంటే ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అది కూడా నార్త్ ఆడియన్స్  మెగా పవన్ స్టార్ ను ఎంత ప్రేమిస్తున్నారో తెలిసిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే? 
 

పూర్తి కథనం చదవండి

10:04 AM (IST) Apr 22

సింగర్‌ ప్రవస్తికి బెదిరింపులు.. వాళ్లతో లింక్‌ చేస్తున్నారంటూ లేడీ సింగర్‌ ఆవేదన

Pravasthi Aradhya: `పాడుతా తీయగా` పాటల ప్రోగ్రామ్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా ఎంతో గొప్ప ప్రోగ్రామ్‌గా దీనికి పేరున్న నేపథ్యంలో జడ్జ్ ల తీరు ఇప్పుడు వివాదంగా మారింది. జడ్జ్ లు ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌, సింగర్‌ సునీత తనకు అన్యాయం చేశారని లేడీ సింగర్‌ ప్రవస్తి ఆరోపించారు. ఆమె విడుదల చేసిన వీడియో పెద్ద దుమారం రేపింది. సింగర్‌ సునీతపై ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 
 

పూర్తి కథనం చదవండి

08:20 AM (IST) Apr 22

మహేష్‌ బాబుకి ఈడీ షాక్‌.. నోటీసులు జారీ ?

Mahesh Babu: టాలీవుడ్‌ స్టార్‌ హీరో, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి ఈడీ షాకిచ్చింది. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని వెల్లడించింది. ఇదిప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో లేని మహేష్‌ పై ఇప్పుడు ఈడీ కన్నేయడం కలవరానికి గురి చేస్తుంది. 
 

పూర్తి కథనం చదవండి

07:00 AM (IST) Apr 22

రాజమౌళి హీరోగా నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? తండ్రి విజయేంద్రప్రసాద్‌ చేసిన పనికి మొత్తం తలక్రిందులు

Rajamouli As Hero:  రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ఇండియన్‌ సినిమాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంటుంది. త్వరలో ఇంటర్నేషనల్‌ వైడ్‌గా మారుమొగబోతుంది. ప్రస్తుతం ఆయన మహేష్‌ బాబు హీరోగా `ఎస్‌ఎస్‌ఎంబీ 29` పేరుతో మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇది రిలీజ్‌ అయితే ఇండియన్‌ సినిమా లెక్కలు మారిపోతాయని చెప్పొచ్చు. 
 

పూర్తి కథనం చదవండి

06:18 AM (IST) Apr 22

పునీత్ రాజ్‌కుమార్‌ బయోపిక్‌ ప్లాన్‌.. శివరాజ్‌ కుమార్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

శివరాజ్‌కుమార్ ప్రస్తుతం 'ఘోస్ట్'(45) సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.  ఈ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో తాజాగా ఆయన పునీత్‌ రాజ్‌కుమార్‌ బయోపిక్‌పై రియాక్ట్ అయ్యారు. అప్పు ఫ్యాన్స్ కి హార్ట్ టచ్చింగ్‌ విషయాలను పంచుకున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.


More Trending News