MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ఆమిర్ ఖాన్ హీరోగా 7 భారీ డిజాస్టర్లు, లాల్ సింగ్ చద్దా నుంచి దగ్స్ ఆఫ్ హిందుస్తాన్ వరకు

ఆమిర్ ఖాన్ హీరోగా 7 భారీ డిజాస్టర్లు, లాల్ సింగ్ చద్దా నుంచి దగ్స్ ఆఫ్ హిందుస్తాన్ వరకు

బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన కెరీర్‌లో  ఎన్నో విజయాలు మాత్రమే కాదు .. మరెన్నో పరాజయాలు కూడా చూశాడు. ఆయన నటించిన  ఫ్లాప్ సినిమాల్లో కొన్ననింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Mahesh Jujjuri
Published : Apr 22 2025, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
అందాజ్ అప్నా అప్నా

అందాజ్ అప్నా అప్నా

1994లో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలు గా వచ్చిన  'అందాజ్ అప్నా అప్నా' సినిమా  సూపర్ ఫ్లాప్ అయ్యింది. ఇద్దరు హీరోలు ఉన్నా ఏమాత్రం బాక్సాఫీస్ ను ప్రభావింతం చేయలేకపోయింది. 

27
అకేలే హమ్ అకేలే తుమ్

అకేలే హమ్ అకేలే తుమ్

1995లో వచ్చిన ఆమిర్ ఖాన్ 'అకేలే హమ్ అకేలే తుమ్' కూడా ఫ్లాప్ అయ్యింది. 6 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

37
బాజీ

బాజీ

1995లో వచ్చిన 'బాజీ' బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈసినిమా కూడా  బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 

47
మేళా

మేళా

2000లో వచ్చిన 'మేళా' సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అమీర్ ఖాన్, ట్వింకిల్ ఖన్నా, ఫైసల్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. మేళా 7 జనవరి 2000న విడుదలైంది.  16 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈమూవీ 15.04 కోట్లు వసూలు చేసింది.

57
మంగల్ పాండే

మంగల్ పాండే

2005లో వచ్చిన 'మంగల్ పాండే: ది రైజింగ్' కూడా ఫ్లాప్. 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కేవలం 27 కోట్లు మాత్రమే  వసూలు చేసింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాని అది నిరాశే అయ్యింది. 

67
ఠగ్స్ ఆఫ్ హిందూస్థాన్

ఠగ్స్ ఆఫ్ హిందూస్థాన్

2018లో వచ్చిన 'ఠగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. 310 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కేవలం 150 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ నుంచి బాహుబలి సినిమాలు హిట్ అయిన తరువాత బాలీవుడ్  పోటీగా తీసిన చిత్రం ఇది. 

77
లాల్ సింగ్ చడ్డా

లాల్ సింగ్ చడ్డా

2022లో వచ్చిన ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' 180 కోట్ల బడ్జెట్ తో తీసి 129 కోట్లు వసూలు చేసింది. ఈసినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా నటించారు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
బాలీవుడ్
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved