MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ డైరెక్టర్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడు?

సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ డైరెక్టర్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడు?

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్, వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్.  రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ రీసెంట్ గా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కారణం ఏంటి?   

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 22 2025, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

2017 లో విడుదలైన 'మానగరం' సినిమాతో డైరెక్టర్ గా అడుగు పెట్టాడు  లోకేష్ కనకరాజ్. ఈసినిమా ద్వారా  ప్రేమకథను చాలా చక్కగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న లోకేష్ కనకరాజ్, తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ లేకుండా నటుడు కార్తితో 'ఖైదీ' సినిమాను యాక్షన్ కథాంశంతో తెరకెక్కించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లోకేష్ కనకరాజ్ సినిమాలు

లోకేష్ కనకరాజ్ సినిమాలు

ఖైదీ సినిమా లోకేష్ కనకరాజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత దళపతి విజయ్‌తో మాస్టర్, కమల్ హాసన్‌తో విక్రమ్, లియో వంటి సినిమాలు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు వసూళ్ల పరంగా, విమర్శకుల ప్రశంసలు పొందాయి.

 

34
లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కూలీ సినిమా విడుదల

లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కూలీ సినిమా విడుదల

'లియో' సినిమాను పూర్తి చేసిన వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కూలీ సినిమాను కన్ఫార్మ్ చేశారు.  దాని ప్రకారం, ప్రస్తుతం కూలీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్స్ ను పరుగులు పెట్టించారు టీమ్. ఇక ఈ ప్రమోషన్స్ లో  పాల్గొననున్నందున, తాత్కాలికంగా సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు లోకేష్ కనకరాజ్ షాక్ ఇచ్చారు.

 

44
లోకేష్ కనకరాజ్ సోషల్ మీడియాలో బ్రేక్

లోకేష్ కనకరాజ్ సోషల్ మీడియాలో బ్రేక్

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న 'కూలీ' సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ దేవా అనే పాత్రలో నటిస్తున్నారు. బంగారు అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి పలువురు స్టార్స్ కూడా నటిస్తున్నారు. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
అక్కినేని నాగార్జున
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved