Apr 9, 2025, 9:05 PM IST
Telugu Cinema News Live : బెట్టింగ్ స్కామ్‌లో సోనూ సూద్.. కళియుగ కర్ణుడిపై నా అన్వేషణ అన్వేష్ సంచలన ఆరోపణలు


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
9:05 PM
బెట్టింగ్ స్కామ్‌లో సోనూ సూద్.. కళియుగ కర్ణుడిపై నా అన్వేషణ అన్వేష్ సంచలన ఆరోపణలు
Sonu Sood: సోనూ సూద్ తెలుగు ఆడియెన్స్ కి ఒకప్పుడు విలన్‌గా పరిచయం. `అరుంధతి`, `అతడు`, `దూకుడు` వంటి చిత్రాల్లో విలన్ రోల్స్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత అడపాదడపా ఆయన తెలుగులో సినిమాలు చేస్తూ కనిపించారు. హిందీలో హీరోగానూ అనేక మూవీస్ చేసి స్టార్‌గా ఎదిగారు. అయితే సినిమాల కంటే కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఎంతో మందిని తమ స్వస్థలాలకు చేర్చడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కోసం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగులకు ఆక్సీజన్ సిలిండర్లు అందించారు.
పూర్తి కథనం చదవండి7:59 PM
శ్రీరాముడితో చిరంజీవి 'విశ్వంభర'కి లింక్.. పాన్ ఇండియా క్రేజ్ కోసం మైండ్ బ్లోయింగ్ ప్లాన్
డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. హనుమాన్, కాంతార లాంటి చిత్రాలే అందుకు నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. ఈ చిత్రం జానపద కథాంశంతో తెరకెక్కుతోంది.
పూర్తి కథనం చదవండి7:58 PM
కాపీ వివాదంలో అట్లీ, అల్లు అర్జున్ AA22 పోస్టర్.. ఆ హాలీవుడ్ మూవీ నుంచి లేపేశారా?
Atlee Allu Arjun AA22 Movie Poster Copy From Dune Movie : అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం గురించి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వీడియో విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నట్టుగా టీమ్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. ఇందులో హీరో అల్లు అర్జున్, అట్లీ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ సంస్థలో చర్చలు జరపడం, లుక్ కోసం కసరత్తులు చేయడం హైలైట్‌గా నిలిచింది. ఇది సినిమాపై అంచనాలను పెంచుతుంది.
పూర్తి కథనం చదవండి7:06 PM
రెచ్చిపోయిన జాన్వీ కపూర్ చెల్లి, అమీర్ ఖాన్ కొడుకు.. దిమ్మతిరిగే షాక్
Ibomma: బాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో జాన్వీ కపూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పుడిప్పుడే ఖుషి కపూర్ కి హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి7:00 PM
తాను చేయాల్సిన మూవీ రాజశేఖర్‌కి, తలుచుకుని బాధపడ్డ స్టార్ హీరో, కట్ చేస్తే అప్పుల్లో నిర్మాత, ఆ సినిమా ఏంటి?
Srikanth-Rajasekhar:ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో వద్దకు వెళ్లిపోవడం సర్వసాధారణమే. కానీ కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నందుకు హీరోలు బాధపడతారు. మిస్ అయినందుకు కూడా బాధపడతారు. కానీ ఓ ఫ్లాప్ సినిమా విషయంలోనూ హీరో బాధపడటం గమనార్హం. ఈ సంఘటన శ్రీకాంత్, రాజశేఖర్ విషయంలో జరిగింది. శ్రీకాంత్ చేయాల్సిన మూవీ రాజశేఖర్ వద్దకు వెళ్లింది. కట్ చేస్తే ఆ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ దర్శకుడు, నిర్మాత కోలుకోని విధంగా అప్పుల్లో కూరుకుపోయారు. ఆ కథేంటో చూద్దాం.
5:40 PM
రాజమౌళి తర్వాత బుచ్చిబాబే.. వామ్మో రాంగోపాల్ వర్మ పొగడ్తలు, పెద్ది టీజర్ పై రివ్యూ
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఇటీవల విడుదలైన టీజర్ తో రాంచరణ్ స్టేడియం బయటకి సిక్సర్ కొట్టారు అంటూ అంచనాలు పెరిగిపోయాయి. అంత అద్భుతంగా టీజర్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో పెద్ది చిత్రంపై ఫస్ట్ షాట్ టీజర్ అంచనాలు పెంచేసింది.
పూర్తి కథనం చదవండి5:21 PM
రామ్ చరణ్ చేతికి అకీరా నందన్ హీరోగా ఎంట్రీ బాధ్యతలు, `ఓజీ`తో గెస్ట్ రోల్.. రేణు దేశాయ్ క్రేజీ రియాక్షన్
Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. `ఓజీ` సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారనే టాక్ వినిపించింది. మరోవైపు హీరోగా పరిచయం చేయడానికి దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారనే వార్తలు వచ్చాయి. మరో రెండేళ్లలో అకీరా హీరోగా పరిచయం కాబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. అంతేకాదు ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అకీరా ఎంట్రీ బాధ్యతలు అన్నయ్య రామ్ చరణ్ తీసుకున్నాడనే టాక్ నడుస్తుంది. దీనిపై అమ్మ రేణు దేశాయ్ స్పందించింది. ఆమె ఏం చెప్పిందనేది చూస్తే..
4:20 PM
20 ఏళ్ళ కుర్రాడిని నమ్మి 1000 కోట్ల ప్రాజెక్టు, అల్లు అర్జున్ ని ఫిదా చేసిన సాయి అభ్యంకర్ ఎవరు ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో క్రేజీ చిత్రానికి రంగం సిద్ధం అయింది. మంగళవారం రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. సినిమా అనౌన్స్ మెంట్ తోనే ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి.
పూర్తి కథనం చదవండి3:23 PM
థియేటర్ లో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? సినిమా మధ్యలో బ్రేక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే?
సినిమా థియేటర్లలో ఇంటర్వెల్ ఇవ్వడానికి కారణం ఏంటి? సినిమా చాలా ఇంట్రెస్ట్ గా నడుస్తుండగా ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి వెంటనే బ్రేక్ ఎందుకు ఇస్తారు. దానికి ఒక్కటి కారు రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంతకీ థియేటర్ లో బ్రేక్ ఇవ్వడానికి గల కారణం ఏంటి?
పూర్తి కథనం చదవండి2:50 PM
రజనీకాంత్ భార్య లత నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ ఒక్కే ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా ఏంటి? ఆ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరు?
పూర్తి కథనం చదవండి1:45 PM
రవితేజకు షాక్ ఇచ్చిన విజయశాంతి, మహేష్ బాబుకు మాత్రం గ్రీన్ సిగ్నల్
చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత సినిమాలు చేస్తోంది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. వచ్చిన ప్రతీ ఆఫర్ ను తీసుకోకుండా. తనకు నచ్చిన, మెచ్చిన సినిమాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పాత్ర నచ్చితే వెంటనే ఒకే చేస్తోంది విజయశాంతి. పొలిటికల్ కెరీర్ ను కంటీన్యూ చేస్తూనే.. ఎప్పుడో ఒక్క సినిమా చేస్తుంది. ఇక ఈక్రమంలోనే విజయశాంతి కి చెందని ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. మాస్ మహారాజ్ విషయంలో షాక్ ఇచ్చిన ఈ నటి..మహేష్ బాబు విషయంలో తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే?
1:19 PM
మోహన్ బాబు ఇంటికి భారీగా పోలీసులు, మంచువారింట మరోసారి మంటలు, అసలేం జరిగింది.
గత కొద్ది కాలంగా మంచు మోహన్ బాబు ఇంట్లో గోడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమధ్య జల్ పల్లి ఇంటి దగ్గర జరిగిన ఉద్రిక్తలు, మీడియా వారిపై మోహన్ బాబు దాడి, మనోజ్ పై పోలీస్ కంప్లైయింట్, ఆడియో సందేశం రిలీజ్ చేయడం..ఇలా రకరాల వివాదాల తరువాత, ఈమధ్య కాస్త గోడవలు శాంతించినట్టు కనిపించింది. మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు జరిగినా అవి పెద్దవి అవ్వలేదు. అయితే తాజాగా మరోసారి పరిస్థితి చేయిదాటిపోయినట్టు కనిపిస్తోంది. మంచు వారింట మరోసారి మంటలు రేపిన విషయంఏంటి?
పూర్తి కథనం చదవండి12:57 PM
తన చిత్రం రాంచరణ్ చేతుల్లోకి వెళ్లడంతో.. క్రేజీ హీరో కెరీర్ తుడిచిపెట్టుకుపోయిందా ?
టాలీవుడ్ లో ఒక హీరో చేయాలి అనుకున్న కథలు మరో హీరో చేతుల్లోకి వెళుతుంటాయి. హీరో రిజెక్ట్ చేయడం వల్ల కావచ్చు, బడ్జెట్ కారణాలు, ఇంకేదైనా రీజన్ వల్ల కావచ్చు ఇలా చాలా సందర్భాల్లో జరిగింది.రాంచరణ్ వల్ల మరో క్రేజీ హీరో కెరీర్ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ చిత్రం ఏంటి ? అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి10:40 AM
మెగా ఫ్యామిలీ నుంచి సింగపూర్ కి ఎవరెవరు వెళుతున్నారు ? మార్క్ శంకర్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం రోజు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడడంతో అతడి క్షేమం, హెల్త్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
పూర్తి కథనం చదవండి9:57 AM
గ్రాఫిక్స్ కే 250 కోట్లు, అల్లు అర్జున్, అట్లీ మూవీ కోసం కళ్ళు తిరిగే బడ్జెట్, ఎంతో తెలుసా?
Allu Arjun and Atlee AA22 A6 Movie Budget: అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా రాబోతోంది. ఈసినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు టీమ్. ఇక ఈ సినిమాకోసం కళ్ళుతిరిగే బడ్జెట్ ను పెట్టబోతున్నారట సన్ పిక్చర్స్. అంతే కాదు బన్నీతో పాటు, అట్లీ కి కూడా భారీగా రెమ్యునరేషన్ ముట్టబోతున్నట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసమే ఏకంగా 250 కోట్లు ఖర్చు చేయబోతున్నారంటే.. సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారు..? స్టార్స్ రెమ్యునరేషన్స్ ఎంత?
పూర్తి కథనం చదవండి8:52 AM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అలేఖ్య చిట్టి, ముగ్గురు సిస్టర్స్ లో ఎవరికి అవకాశం?
బిగ్ బాస్ సీజన 9 ల అలేఖ్య చిట్టి సిస్టర్స్. తాజాగా పచ్చళ్ల కాంట్రవర్సీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయ్యారు అలేఖ్య చిట్టి సిస్టర్స్. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరు బిగ్ బాస్ హౌస్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ కాంట్రవర్సీ సిస్టర్స్ లో బిగ్ బాస్ లోకి వెళ్ళేది ఎవరు? నిజమెంత.
పూర్తి కథనం చదవండి7:09 AM
ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?
సీనియర్ ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం వచ్చేసిందన్నారు ఓ మాజీ స్టార్ హీరోయిన్. మూడు రోజులు ఒళ్లు నొప్పులతో లేవలేదన్నారు. ఆయనతో స్టెప్పులేయడం అంత ఈజీ కాదని అంటున్నారు. ఆ ఎనర్జీని తట్టుకోవడం అందరి వల్ల కాదు అంటున్న స్టార్ నటి ఎవరు? ఎన్టీఆర్ వల్ల ఆమెకు ఎందుకు జ్వరం వచ్చింది. ?